రాజకీయం

చెన్నూరు బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా దుర్గం అశోక్

276 Views

మంచిర్యాల జిల్లా

చెన్నూర్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా దుర్గం అశోక్ ను  ప్రకటించిన భారతీయ జనతా పార్టీ.  దుర్గం అశోక్ ను చెన్నూరు నియోజకవర్గం లో చేస్తున్న ప్రజాసేవకు బిజెపి పార్టీ తరఫునుండి ఆయనకు సీటు కేటాయించారు. జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దుర్గం అశోక్ చెన్నూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫునుండి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *