నవంబర్ 7
ఈరోజు వర్గల్ మండలంలోని గుంటుపల్లి మరియు గిర్మాపూర్ గ్రామాలలో ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి మరియు ఉపాధ్యక్షుడు తుమ్మ గణేష్ నాయకులు జనార్ధన్ కృష్ణ మిగతా నాయకులు పాల్గొొన్నారు కే సి ఆర్ చేసిన పనులగురించి గ్రామా ప్రజలతో చెప్తున్నా తుమ్మ గణేష్ మరియూ మిగతా నాయకులు
