నవంబర్ 6
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మల్లన్న సాగర్ ముంపు గ్రామాల బాధితుడు నీరుడు ప్రసాద్ సీఎం కెసిఆర్ మీద పోటీకి సై అంటూ సోమవారం హైదరాబాద్ లో బ్లు ఇండియా పార్టీ నుండి బి ఫాం అందుకున్న నీరుడి ప్రసాద్ మాట్లాడుతూ గజ్వేల్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే గా త్వరలో నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుందని నామీద నమ్మకంతో గజ్వేల్ ఎమ్మెల్యే గా పోటీ చేయడానికి బ్లూ ఇండియా పార్టీ నుండి బి ఫాం రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపి మల్లన సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసిన నీరుడు ప్రసాద్
