తెలంగాణలో ఎన్నికలవేళ సమీపిస్తున్న సందర్భంలో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే బోడ జనార్ధన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రేపు మందమర్రిలో జరిగే కెసిఆర్ సభలో గులాబీ కండువా కప్పుకోనున్నారు.
120 Viewsసమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తా – శంభీపూర్ రాజు 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి/జులై 13 : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈరోజు శంభిపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరగా వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు […]
131 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 27 జగదేవపూర్ : జగదేవపూర్ మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన ఆశీర్వాదం, ఈరోజు అనారోగ్యంతో మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన గోలి నవీన్ రెండు రోజుల క్రితం మృతి చెందారు విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు, అనంతరం వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత […]
117 Viewsహలో మాదిగ చలో రవీంద్ర భారతి -హైదరాబాద్ జూలై 7న సభను జయప్రదం చేయండి గజ్వేల్ ప్రతినిధి, జులై 2 (ప్రజా ప్రతిభ): ఎమ్మార్పీఎస్ సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల అధ్యక్షుడు జోగు మహేందర్ మాదిగ ఆధ్వర్యంలో దండోరా రజితోత్సవాల కరపత్రం తేదీ 02-07- 2024న దౌల్తాబాద్ మండల కేంద్రమైన ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో , గువ్వలేగి గ్రామం డా. బీర్. అంబేడ్కర్ విగ్రహాము ప్రాంగణంలో విడుదల చేయటం జరిగింది. కరపత్రం విడుదల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా […]