వర్గల్ మండల్ నవంబర్ 7: వర్గల్ మండలం, గ్రామం అనంతగిరిపల్లిలో యాదవ సంఘం పెద్దలు మరియు అప్పిడి సునీత వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో మరియు ఉప సర్పంచ్ బండ్ల కనకరాజు, యాదవ పార్టీ ప్రెసిడెంట్ తుమ్మల నరసింహులు, గ్రామం యాదవ యువకులు మరియు యాదవ పెద్దలు కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసి ఎఫ్ డిసి చైర్మన్ ప్రతాప్కు తీర్మాన పత్రం అందజేయడం జరిగినది.




