199 Viewsఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణం చున్నం బట్టి వాడ, సాయి కుంట లో బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ మరియు హజీపూర్ మండలం వేంపల్లి గ్రామంలో వెరబెల్లి స్రవంతి ఇంటి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మరియు అభివృద్ది కొరకు బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. కేవలం బీజేపీ పార్టీ తోనే సూపరి పాలన సాధ్యం అని బీజేపీ ప్రకటించి మానిఫెస్టో లో […]
రాజకీయం
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం
241 Viewsమంచిర్యాల పట్టణంలో ని 5వ వార్డు (చున్నం బట్టి వాడ) సాయి కుంట లో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను ప్రజలకు వివరిస్తూ, నవంబర్ 30 న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు చేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
టిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం
244 Viewsఅసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 32 & 21 వార్డ్ లో ప్రతి ఇంటికి కి వెళ్లి గౌరవ సీఎం శ్రీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమాభివృద్ధిని అలాగే బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి నవంబర్ 30 వ తేదిన జరిగే ఎన్నికల్లో కారు గుర్తును ఓటు వేసి ఎమ్మెల్యే గా గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రజలను కోరారు. జిల్లపేల్లి […]
లగిశెట్టి శ్రీనివాస్ నీ గెలిపించుకుందాం…
249 Viewsలగిశెట్టి శ్రీనివాస్ నీ గెలిపించుకుందాం… – పోటో ; ఓటర్లను అభ్యర్థిస్తున్న లగిశెట్టి శీనన్న- బీసీబిడ్డ నిజాయితీ గల నాయకుడు రాజన్న సిరిసిల్ల స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ బీసీ నాయకులు తెలిపారు. బ్యాటు గుర్తుకు ఓటు వేయాలని ఎల్లారెడ్డిపేట మండలం ప్రజలందరినీ కోరారు. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు తమవైపు ఉన్నారని పద్మశాలి బిడ్డ సిరిసిల్ల చేనేత కార్మికుల స్థితిగతులు తెలుసునని గుర్తు చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేనేతల సమస్యలను పట్టించుకున్న పాపన […]
ప్రియాంక సభ రద్దు…?
334 Viewsమెదక్ నవంబర్ 20 :మెదక్ లో ప్రియాంక సభ రద్దు? జన సమీకరణ కుదరదని మైనంపల్లి కీలక నిర్ణయం. పరేషాన్ లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఎన్నికలవేళ కాంగ్రెస్ అపసోపాలు ఎదుర్కొంటుంది. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో హోరాహోరీ పోరు ఉంటుందని భావించినప్పటికీ.. కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ తన సత్తా చూపలేకపోతున్నారు. అఖిల భారతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ పూర్తిగా విఫలం కావడం ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. నామినేషన్ కార్యక్రమాన్ని కూడా […]
చెన్నూరులో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసిన పార్టీలు
230 Viewsతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని వేగవంతం చేసి ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నువ్వా నేనా అనే రీతిలో ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తున్నారు. అభివృద్ధిని చూసి ఓటు వేయండి అని టిఆర్ఎస్ చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బాల్క సుమన్ అని ప్రజల్లోకి వెళ్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ […]
మందమర్రి మండలంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
254 Viewsచెన్నూరు నియోజకవర్గం మందమరి మండలంలోని మామిడిగట్టులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం చేశారు. నవంబర్ 30వ తేదీన జరిగే పోలింగ్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. తర్వాత గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తాను ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా లేకున్నా కూడా చాలా అభివృద్ధి పనులు చేశానని ఆయన తెలిపారు. ముఖ్యంగా మామిడి గట్టు గ్రామంలో […]
బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తుమ్మ గణేష్ ఇంటింటి ప్రచారం చెయ్యడం జరిగింది
333 Viewsనవంబర్ 19 వర్గల్ మండలం గోవిందాపూర్ గ్రామమం లో ఏంటింటా ప్రచారం చెయ్యడం జరిగింది గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామ అధ్యక్షుడు భారతీయ రాష్ట్ర సమితి నాయకులతో సాయంకాలం ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు స్థానిక ఎంపిటిసి జయమ్మ భీమ్ రెడ్డి జెడ్పిటిసి బాలు యాదవ్ మండల ఉపాధ్యక్షుడు తుమ్మ గణేష్ డిస్టిక్ యూత్ అధ్యక్షుడు నాగరాజ్ మండల బిసి సెల్ అధ్యక్షులు మురళి గౌడ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com
మంచిర్యాల బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఈటెల రాజేందర్
247 Viewsనస్పూర్ పట్టణంలో బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి చేపట్టిన భారీ బైక్ ర్యాలీకి బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ శ్రీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని బైక్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈటెల రాజేందర్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం అవరణలో ఏర్పాటు చేసిన హెలి ప్యాడ్ వద్ద రఘునాథ్ మరియు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం బైక్ ర్యాలీ ద్వారా తెలంగాణ తల్లి విగ్రహం, శిర్కే సెంటర్, రాయల్ […]










