నవంబర్ 19
వర్గల్ మండలం గోవిందాపూర్ గ్రామమం లో ఏంటింటా ప్రచారం చెయ్యడం జరిగింది గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామ అధ్యక్షుడు భారతీయ రాష్ట్ర సమితి నాయకులతో సాయంకాలం ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు స్థానిక ఎంపిటిసి జయమ్మ భీమ్ రెడ్డి జెడ్పిటిసి బాలు యాదవ్ మండల ఉపాధ్యక్షుడు తుమ్మ గణేష్ డిస్టిక్ యూత్ అధ్యక్షుడు నాగరాజ్ మండల బిసి సెల్ అధ్యక్షులు మురళి గౌడ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు
