లగిశెట్టి శ్రీనివాస్ నీ గెలిపించుకుందాం…
– పోటో ; ఓటర్లను అభ్యర్థిస్తున్న లగిశెట్టి శీనన్న-
బీసీబిడ్డ నిజాయితీ గల నాయకుడు రాజన్న సిరిసిల్ల స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ బీసీ నాయకులు తెలిపారు. బ్యాటు గుర్తుకు ఓటు వేయాలని ఎల్లారెడ్డిపేట మండలం ప్రజలందరినీ కోరారు. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు తమవైపు ఉన్నారని పద్మశాలి బిడ్డ సిరిసిల్ల చేనేత కార్మికుల స్థితిగతులు తెలుసునని గుర్తు చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేనేతల సమస్యలను పట్టించుకున్న పాపన పోలేదన్నారు. నేతన్నలకు ఒరిగిందేమీలేదని విలేకరులతో మాట్లాడారు బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో శ్రీకాంత్ ప్రణీత్ నాయకులు ఉన్నారు.
