Breaking News రాజకీయం

గౌడ సంఘం సమావేశ మందిర నిర్మాణానికి వినతి పత్రం అందించిన గౌడ సంఘం నేతలు

110 Viewsజగదేవపూర్ మండలం సెప్టెంబర్ 11 గజ్వేల్ నియోజకవర్గం జగదేవపూర్ మండల కేంద్రం ఎల్లమ్మ గుడి వద్ద ఉన్న స్థలంలో గౌడ సంఘం సమావేశ మందిరానికి నిధులు కేటాయించాలని  మెదక్ డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజి రెడ్డి ని జగదేపూర్ మండల గీత పారిశ్రామిక సంఘం కార్యవర్గ సభ్యులు కోరగా తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి మంత్రి దృష్టికి తీసుకువెళ్లి మీకు సహాయం చేస్తానని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ములుగు జడ్పిటిసి జయమ్మ అర్జున్ గౌడ్, గీత […]

Breaking News రాజకీయం

అటవీ అమరవీరుల దినోత్సవం’ సందర్భంగా ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు సందేశం.

95 Viewsఅడవులు, పర్యావరణం, పచ్చదనం లేని సమాజాన్ని మనం ఊహించలేము. అందుకే తెలంగాణ ఏర్పాటైన తొలినాళ్లలోనే సమతుల పర్యావరణం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు దశాబ్ది తెలంగాణలో ఆ సంకల్పం ఫలితాలు చూస్తున్నాం. అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపు కోసం ప్రభుత్వం సంకల్పించిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమానికి అన్ని వర్గాల మద్దతు లభించటంతో ఇవాళ మనం అద్భుతమైన ఫలితాలను చూస్తున్నాం. హైదరాబాద్ లాంటి కాంక్రీట్ కీకారణ్యంలో కూడా ఊహించనంత పచ్చదనం పెరగడంతో అంతర్జాతీయ ఉద్యానవన ఉత్పత్తిదారుల […]

Breaking News రాజకీయం

ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్

105 Viewsసెప్టెంబర్ 11 కుత్బుల్లాపూర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ని తన నివాసం వద్ద బహిరంగంగా మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు ప్రకటించారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవడం జరుగుతాయి అన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News రాజకీయం

సుందరి కరంగా నిజామాబాద్ నగరం

107 Viewsసెప్టెంబర్ 11 నిజామాబాద్ నగరం – తెలంగాణలో అభివృద్ధిలో రెండవ స్థానం నిజామాబాద్ -ప్రతి డివిజన్ లో డ్రైనేజీ ల నిర్మాణం.. -పచ్చదనం విరజిల్లెల పార్కుల నిర్మాణం.. -నగరంలో 40 వేల మందికి ఆసరా పింఛన్లు. *అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల *11-సెప్టెంబర్-2023,* *నిజామాబాద్ అర్బన్* నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్ నగరంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. @.. రూ. 1 కోటితో డివిజన్ నం.6 లో నూతనంగా […]

Breaking News రాజకీయం

106వ రోజు ప్రగతి యాత్ర

90 Viewsసెప్టెంబర్ 11 కుత్బుల్లాపూర్ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డ్ ని అభివృద్ధి చేస్తున్నం – ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్.. డి పోచంపల్లి వార్డ్ నెంబర్ : 6 లో 20లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ డి పోచంపల్లి 6వ వార్డ్ లో ప్రగతియాత్ర లో భాగంగా […]

Breaking News రాజకీయం

శ్రీరేణుక ఎల్లమ్మ దేవి కళ్యాణంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు 

98 Viewsసెప్టెంబర్ 11 కుత్బుల్లాపూర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ శంభీపూర్ లో ఈరోజు వైభవంగా జరిగిన శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి కళ్యాణంలో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలు సుఖ: సంతోషాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ శ్రేణులు, భక్తులు పాల్గొన్నారు. […]

Breaking News రాజకీయం

జయరాం నగర్ కాలనీ అభివృద్ధిలో ఎల్లపుడు ముందుంటా

107 Viewsసెప్టెంబర్ 11 కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని కలిసిన జయరాం నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని జయరాం నగర్ లో, జయరాం నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు ఈ రోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ నీ వారి నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే  వారికి శుభాకాంక్షలు తెలియజేశారు, అనంతరం వారు మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి […]

రాజకీయం

బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు

87 Views రసమయి పై- పోటీకి సిద్ధం మానకోండూర్ నియోజవర్గంలో బిజెపి జెండా ఎగరవేస్తా – రాపాక ప్రవీణ్ (కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం సెప్టెంబర్ 10) ఆదివారం హైద్రరాబాద్ లోని నాంపల్లి బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బిజెపి మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించాలని బిజెపి మానకొండూర్ మండల పార్టీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్ దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యువకుడిని, విద్యావంతుడిని, స్థానికుడిని నాకు అవకాశం కల్పించాలని […]

రాజకీయం

దశదిన కర్మ కార్యక్రమంకు హాజరు అయిన ఎమ్మెల్యే సీతక్క

155 Views ములుగు జిల్లా, తాడ్వాయి,సెప్టెంబర్ 10   తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామం లో చేర్ప సమ్మక్క దశ దిన కార్యక్రమంకు అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరు అయి కుటుంబంని పరామర్శించి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం కోఆర్డినేటర్ ఇర్సవడ్ల వెంకన్న,మండలం గౌరవ అధ్యక్షులు అనంతరెడ్డి, సీతక్క యువసేన జిల్లా అధ్యక్షులు చేర్ప రవీందర్, గ్రామ అధ్యక్షులు కోటే నర్సయ్య, […]

Breaking News రాజకీయం

వ్యూహం మార్చిన సీఐడీ

92 Views3గంటలుగా సిట్‌ ప్రారంభంనే చంద్రబాబు_ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు 3గంటలుగా సిట్‌ కోసం ఉన్నారు. నంద్యాల నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం 5గంటలకు కుంచనపల్లిలోని సిట్‌ కార్యాలయానికి చంద్రబాబును తీసుకొచ్చారు. అప్పటి నుంచి చంద్రబాబును.. ఆయన తరఫు న్యాయవాదులను కూడా కలవనీయకుండా సీఐడీ అధికారులు అడ్డుకున్నారు. న్యాయసహాయం కోసం లాయర్లను కలిసేందుకు అనుమతివ్వాలని చంద్రబాబు స్వయంగా లేఖ రాసినా సీఐడీ అధికారులు స్పందించలేదు. మరో వైపు భువనేశ్వరి, నారా లోకేశ్‌ను కూడా చంద్రబాబును […]