
ములుగు జిల్లా, తాడ్వాయి,సెప్టెంబర్ 10
తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామం లో చేర్ప సమ్మక్క దశ దిన కార్యక్రమంకు అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరు అయి కుటుంబంని పరామర్శించి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం కోఆర్డినేటర్ ఇర్సవడ్ల వెంకన్న,మండలం గౌరవ అధ్యక్షులు అనంతరెడ్డి, సీతక్క యువసేన జిల్లా అధ్యక్షులు చేర్ప రవీందర్, గ్రామ అధ్యక్షులు కోటే నర్సయ్య, సీనియర్ నాయకులు చేర్ప నేతాజీ, తదితరులు పాల్గొన్నారు.




