రాజకీయం

మాదిగల పట్ల వివక్ష తగదు

113 Viewsదౌల్తాబాద్: మాదిగలపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపించడం తగదని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు జంగపల్లి సాయిలు అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జనాభాలో అధిక శాతం ఉన్న మాదిగలను ప్రభుత్వం గుర్తించలేదని పార్లమెంటు స్థానాల్లో సరైన ప్రాధాన్యత కల్పించకపోవడం తగదన్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాదిగ నేతలు ఎదగకుండా అణగదొక్కారని విమర్శించారు. తెలంగాణలో మూడు ఎస్సి స్థానాలు ఉండగా అందులో ఒకటి కూడా కాంగ్రెస్ […]

రాజకీయం

మెదక్ పార్లమెంటు సభ్యుడు నీలం మధును మర్యాదపూర్వకంగా కలిసిన మన్నే శ్రీనివాస్

95 Views—గజ్వేల్ ముదిరాజ్ మహాసభ మాజీ కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్ ఏప్రిల్ 4 తెలుగు న్యూస్ ప్రతినిధి మెదక్ పార్లమెంటు సభ్యుడు నీలం మధు ముదిరాజును మర్యాపూర్వకంగా కలసిన గజ్వేల్ ముదిరాజ్ మహాసభ మాజీ కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్, వర్గల్ మండల్ ముదిరాజ్ సంగం అధ్యక్షులు శ్రీరామ్ నరసింహులు, ములుగు మండల సంఘం అధ్యక్షులు జోగిని, వంటిమామిడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ నిమ్మకాయల గణేష్, అచ్చాయిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు […]

రాజకీయం

బిజెపి యువ మోర్చ జాతీయ కార్యాలయ కో ఆర్డినేటర్ గా అనూష్ యాదవ్

76 Views  సామాన్య కార్యకర్త నుండి జాతీయ కార్యాలయ ఇంఛార్జి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం దుమాల గ్రామానికి చెందిన చేకూటి అనూష్ యాదవ్ ను బిజెపి యువ మోర్చ జాతీయ కో ఆర్డినేటర్ గా రాష్ట్ర యువ మోర్చ అధ్యక్షుడు సేవెళ్ళ మహేందర్  నియామక పత్రాన్ని అందజేశారు యువ మోర్చ మండల ప్రధాన కార్యదర్శిగా ఎల్లారెడ్డి నియోజకవర్గ విస్తారక్ గా మొన్నటి ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గ విస్తరక్ గా మెదక్ పార్లమెంటు సహా […]

రాజకీయం

నవ వధువుకు పుస్తే మట్టెలు అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్

103 Viewsఏప్రిల్ 4 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గురువారం బొమ్మ కృష్ణ లక్ష్మి కుమార్తె స్వప్న పెళ్లికి ఎంపీపీ పాండు గౌడ్ పుస్తే మట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా నవ వధువు స్వప్న కుటుంబ సభ్యులు ఎంపీపీ పాండు గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో చెక్కలి రాములు,బొమ్మ లక్ష్మయ్య,కొమరయ్య,కనకయ్య,వెంకట్, తదితరులు పాల్గొన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

నేరాలు రాజకీయం

మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం.

110 Views—–రియాక్టర్ పేలుడు ఘటన బాధాకరం —–మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం —–క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తాం: మంత్రి కొండా సురేఖ —–ప్రమాద ఘటన పై తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేసిన నీలం మధు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలంలోని చందాపూర్ గ్రామ శివారులో ఎస్ బీ కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి కార్మికులు మృతి చెందిన ఘటన బాధాకరమని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. చందపూర్ ఎస్బి […]

రాజకీయం

అంబేద్కర్ సెంటర్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన మాదిగ సంఘాలు.

112 Viewsభద్రాచలం (ఏప్రిల్ 3) తెలుగు న్యూస్ ప్రతినిధి స్థానిక అంబేద్కర్ సెంటర్ భద్రాచలం నందు మహాజన సోషలిస్టు పార్టీ ,ఎమ్మార్పీఎస్, ఎంఎంఎస్ ఇతర మాదిగ సంఘాల ఆధ్వర్యంలో మాదిగల ద్రోహి రేవంత్ రెడ్డికి బుద్ధి చెబుతామని నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా పిచ్చయ్య, మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అలవాల రాజా పెరియర్, మాదిగ దండోరా జిల్లా అధ్యక్షులు […]

రాజకీయం

వధూవరుల ను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి

107 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఏప్రిల్ 3) గజ్వెల్ / మిరుదొడ్డి ; రాయపోల్ ఎంపీటీసీ రావేల్లి యాదమ్మ కుమారుడు సతీశ్ పెళ్లి కొడకండ్ల లోని కెఎన్ ఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. అలాగే అల్వాల కు చెందిన గుర్రాప్పగారి లావణ్య వివాహం అల్వాల లోని జయ విజయ ఫంక్షన్ హల్లో జరిగింది. ఈ వివాహాలకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తో కలిసి హాజరైన మెదక్ ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, […]

రాజకీయం

ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క !

104 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఏప్రిల్ 3) ఈరోజు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ములుగు,వెంకటపూర్ మండలాల పార్లమెంట్ ఎన్నికలు సందర్బంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల,కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా పంచాయితీ రాజ్ శాఖ మంత్రి రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మరియు మానుకోట పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ […]

రాజకీయం

పెద్దపల్లి పార్లమెంట్ ఎమ్మెల్యేల ప్రెస్ మీట్

155 Viewsపెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గల ఎమ్మెల్యేల ప్రెస్ మీట్.. హైదరాబాద్ లో బేగంపేట్ లోని మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఇంట్లో, మంథని ఎమ్మేల్యే, మంత్రి వర్యులు, పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జీ శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు  సమక్షంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజక పరిధిలోని ఎమ్మేల్యేల ప్రెస్ మీట్. హాజరైన మంత్రి శ్రీధర్ బాబు,ఎమ్మేల్యేలు ప్రేమ్ సాగర్ రావు గడ్డం వినోద్ వెంకటస్వామి, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, విజయ రమణ […]

రాజకీయం

కాంగ్రెస్ పార్టీ లో భారీ చేరికలు !

141 Viewsగజ్వేల్ (ఏప్రిల్ 2) తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో మర్కుక్ మండలం లోని గంగా పూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆత్మ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్, రమేష్ యాదవ్,రాములు యాదవ్,అరుణ్ యాదవ్, స్వామి యాదవ్,ప్రశాంత్, కృష్ణ యాదవ్,నవీన్, సత్తయ్య యాదవ్,బోగిని శ్రీనివాస్.కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్