రాజకీయం

మెదక్ పార్లమెంటు సభ్యుడు నీలం మధును మర్యాదపూర్వకంగా కలిసిన మన్నే శ్రీనివాస్

65 Views

—గజ్వేల్ ముదిరాజ్ మహాసభ మాజీ కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్

ఏప్రిల్ 4 తెలుగు న్యూస్ ప్రతినిధి

మెదక్ పార్లమెంటు సభ్యుడు నీలం మధు ముదిరాజును మర్యాపూర్వకంగా కలసిన గజ్వేల్ ముదిరాజ్ మహాసభ మాజీ కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్, వర్గల్ మండల్ ముదిరాజ్ సంగం అధ్యక్షులు శ్రీరామ్ నరసింహులు, ములుగు మండల సంఘం అధ్యక్షులు జోగిని, వంటిమామిడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ నిమ్మకాయల గణేష్, అచ్చాయిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు కనకయ్య, దాసర్లపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు నాగభూషణం.అనంతరం మన్నే శ్రీనివాస్ మాట్లాడుతూ అతి త్వరలో గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించడం జరిగింది.అదేవిధంగా మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం మళ్లీ 2028 లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ లో కాంగ్రెస్ సీటు కైవసం చేసుకోవడం ఖాయం అని అన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్