ఏప్రిల్ 4 తెలుగు న్యూస్ ప్రతినిధి
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గురువారం బొమ్మ కృష్ణ లక్ష్మి కుమార్తె స్వప్న పెళ్లికి ఎంపీపీ పాండు గౌడ్ పుస్తే మట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా నవ వధువు స్వప్న కుటుంబ సభ్యులు ఎంపీపీ పాండు గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో చెక్కలి రాములు,బొమ్మ లక్ష్మయ్య,కొమరయ్య,కనకయ్య,వెంకట్, తదితరులు పాల్గొన్నారు
