241 Viewsతల్లి కూతురు మృతిచెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత – ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ (ప్రజాపక్షం ప్రతినిధి,ఎల్లారెడ్డిపేట) : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గోడకూలి తల్లి కూతుర్లు మరణించిన కుటుంబానికి శనివారం ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ కొంత ఆర్థిక సహాయాన్ని ఆరే నర్సయ్యకు అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఎస్ఐ వెంట కానిస్టేబుల్ సతీష్ పోలీసు సిబ్బంది ఉన్నారు కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్tslocalvibe.com
కథనాలు
115 Viewsతల్లి కూతుర్లు మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత – ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ (ప్రజాపక్షం ప్రతినిధి ఎల్లారెడ్డిపేట) రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గోడకూలి తల్లి కూతుర్లు మరణించిన కుటుంబానికి శనివారం ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ కొంత ఆర్థిక సహాయాన్ని ఆరే నర్సయ్యకు అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంట సతీష్ ఎల్లారెడ్డిపేట పోలీస్ సిబ్బంది ఉన్నారు. కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్tslocalvibe.com
వివోఎగా విధులు నిర్వర్తించిన మిర్యాల కార్ రూప సేవలు చిరస్మరణీయం…..
90 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వంలోని మండల సమాఖ్య గా విధులు నిర్వర్తించిన మిర్యాలకార్ రూప స్వర్గస్తులై నేటికీ రెండు సంవత్సరాలు గడిచిన సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ఎల్లవేళలా వారి కుటుంబ సభ్యులు తోటి సహచర బృందం మండల సమాఖ్య సభ్యులు సిఏలు స్వయం సహాయక సంఘాలు వారు చేసిన సేవలు మరువలేనివని అన్నారు 18 సంవత్సరాలుగా పనిచేసే అమర వీరత్వం తో కరోనా తో పోరాడి […]
చిన్నారికి మంత్రి కేటీఆర్ భరోసా…. – చెవి మూగ శస్త్ర చికిత్స కై ఎల్లారెడ్డిపేట సర్పంచ్ ను ఆశ్రయించిన చిన్నారి..
251 Viewsచిన్నారికి మంత్రి కేటీఆర్ భరోసా…. – చెవి మూగ శస్త్ర చికిత్స కై ఎల్లారెడ్డిపేట సర్పంచ్ కు వినతి* ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట *ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన రంజాన్ మేఘన 8 సంవత్సరాలు గత కొన్ని సంవత్సరాలుగా చెవి వినబడకపోవడం మాట్లాడకపోవడం వంటి సమస్యలతో బాధపడుతోంది ఆపరేషన్ చేస్తే మెరుగవుతుందని 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని అతని తల్లిదండ్రులు పేర్కొన్నారు* *ఈ విషయం ఎల్లారెడ్డిపేట లో ఉన్న సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డిని […]
పోలీసులను ఆశ్రయించిన కులాంతర వివాహం చేసుకున్న ప్రేమ జంట
426 Viewsపోలీసులను ఆశ్రయించిన కులాంతర వివాహం చేసుకున్న ప్రేమ జంట…!! ఎల్లారెడ్డిపేట మార్చి 05 : ఎల్లారెడ్డిపేట మండలం రాజన్న పేట గ్రామానికి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువతి శనివారం కులాంతర వివాహం చేసుకున్నారు, అమ్మాయి తల్లి దండ్రుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఈ ప్రేమ జంట ఎల్లారెడ్డిపేట పోలీసులను శని వారం రాత్రి ఆశ్రయించినట్లు సమాచారం, ఈ […]
ఎఐబిఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు అజ్మీరా రాజు నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన జడ్పిటిసి
177 Viewsఎఐబిఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు అజ్మీరా రాజు నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన జడ్పిటిసి….. ఎల్లారెడ్డిపేట మండలం బాకూరు పల్లి తండా గ్రామపంచాయతీకి చెందిన ఏఐబిఎస్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అజ్మీర రాజు నాయక్ కుటుంబ సభ్యులను శనివారం ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు వారి ఇంటికి వెళ్ళి పరామర్శించారు, ఏఐబిఎస్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు అజ్మీర రాజు నాయక్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు […]
సీఎం కెసిఆర్ పై చిన్నారి అభిమానం……
109 Viewsకేసీఆర్ పై చిన్నారి అభిమానం ఎల్లారెడ్డిపేట్ : ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ఆయన ముఖచిత్ర పటాన్ని గీసి ఓ చిన్నారి తన అభిమానాన్ని చాటుకుంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ హైస్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న సురభి ధనూజ కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ముఖ చిత్రపటాన్ని గీసి అభిమానాన్ని చాటుకుంది. సీఎం కేసీఆర్ గారి పై ఉన్న అభిమానంతో ఆయన ముఖచిత్రపటాన్ని అచ్చంగా గీసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ […]
మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం….ఎల్లారెడ్డిపేట పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్.
413 Viewsమొక్కల సంరక్షణలో నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం ఎల్లారెడ్డిపేట పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్. మండల పంచాయతీ అధికారి, ఉపాధి హామీ అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారి, సాంకేతిక సహాయకులకు షోకాజు నోటీసులు జారీ. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను సంరక్షించడంలో విఫలమైన అధికారులపై జిల్లా కలెక్టర్ వేటు వేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్దె చెరువు ట్యాంకు బండుపై నాటిన నాలుగు వరుసల మొక్కల్లో చాలావరకు నీళ్లు అందించని కారణంగా ఎండిపోవడం, ప్రధాన […]
రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్-9 విజయవంతం. జిల్లాలో 26 మంది బాల కార్మికుల విముక్తి …రాజన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
123 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్-9 విజయవంతం. జిల్లాలో 26 మంది బాల కార్మికుల విముక్తి. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, మరియు ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా జిల్లాలో ఆపరేషన్ స్మైల్ విజయవంతం కోసం పోలీస్ మరియు […]
కష్టాల్లో ఉన్న క్లాస్ మెంట్ కు చేయూతను అందించిన స్నేహితులు
122 Viewsకష్టాల్లో ఉన్న క్లాస్ మెంట్ కు చేయూతను అందించిన స్నేహితులు…. రిపోర్టర్ కరుణాకర్ 50వేల 200 రూపాయలఆర్థిక సహాయం అందజేత *దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని వినతి* ప్రజాపక్షం/ కొనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన మాందాల మమత, భర్త సంతోష్ అనారోగ్యానికి గురై కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యానికి లక్షల్లో ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో పేదవారు కావడంతో వైద్యానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో పత్రికల్లో […]