Breaking News కథనాలు

138 Views

తల్లి కూతుర్లు మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
– ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్
(ప్రజాపక్షం ప్రతినిధి ఎల్లారెడ్డిపేట)

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గోడకూలి తల్లి కూతుర్లు మరణించిన కుటుంబానికి శనివారం ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ కొంత ఆర్థిక సహాయాన్ని ఆరే నర్సయ్యకు అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంట సతీష్ ఎల్లారెడ్డిపేట పోలీస్ సిబ్బంది ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *