తల్లి కూతురు మృతిచెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
– ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్
(ప్రజాపక్షం ప్రతినిధి,ఎల్లారెడ్డిపేట) :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గోడకూలి తల్లి కూతుర్లు మరణించిన కుటుంబానికి శనివారం ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ కొంత ఆర్థిక సహాయాన్ని ఆరే నర్సయ్యకు అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఎస్ఐ వెంట కానిస్టేబుల్ సతీష్ పోలీసు సిబ్బంది ఉన్నారు




