ప్రాంతీయం

ఆధార్ అప్డేట్ కోసం అవస్థలు పడుతున్న జనం

264 Viewsసిద్దిపేట జిల్లా:సెప్టెంబర్ 30 24/7 తెలుగు న్యూస్ గజ్వేల్ గజ్వేల్ , ప్రజ్ఞపూర్ లో ఉదయం 5 గంటల నుంచి ఆధార్ సెంటర్ల వద్ద క్యు కట్టి నిలబడుతున్న జనం.స్కూల్ పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఫోటోలు,ఫోన్ నెంబర్ లింకు కోసం వస్తున్నారు.రోజుకు సుమారు 40 అప్లికేషన్స్ చేసి మళ్ళీ రేపు రమ్మంటున్నారని అక్కడికి వచ్చిన జనం విస్తు పోయి అక్కడ నుంచి తిరిగి వెళ్తున్నారు.మరి కొన్ని ఆధార్ సెంటర్లను పెడితే బాగుంటుందని దీనిపై అధికారులు దృష్టి […]

ప్రాంతీయం

వర్గల్ మండల రైతులందరికీ శుభవార్త..

249 Viewsవర్గల్ మండల్ సెప్టెంబర్ 30:వర్గల్ మండల రైతన్నలందరికీ అతి త్వరలో శుభవార్త .. ఆరోగ్య మరియు ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి,డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి సహకారంతో.. రైతు సోదరులందరికీ మరింత సేవలో అందుబాటులో అతి త్వరలో డీసీసీబీ సొసైటీ బ్యాంక్ ఓపెనింగ్ వర్గల్ జరుగుతుంది. గత కాలంలో గజ్వేల్ కి వెళ్లి ఇబ్బందులు పడుతున్న రైతుల అందరికీ అందుబాటులో అన్ని సౌకర్యాలతో ఏ […]

ప్రాంతీయం

పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ , పెన్నులు పంపిణీ

221 Viewsసిద్దిపేట జిల్లా:సెప్టెంబర్ 30 వర్గల్ 24/7 తెలుగు న్యూస్ ఈరోజు వర్గల్ మండలంలోని గౌరారం గ్రామంలో యంగ్ స్టార్స్ యూత్ ఆధ్వర్యంలో గౌరారం బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు సద్దాం హుస్సేన్ ప్రాథమిక ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు 200 నోట్ బుక్స్ , పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్గల్ మండల వైస్ ఎంపీపీ కడపల బాల్ రెడ్డి, వర్గల్ మండల బి ఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ నగరం […]

ప్రాంతీయం

చీకటిమామిడి రజకులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం-గోపి రజక*

257 Viewsసెప్టెంబర్ 30 స్మశాన వాటిక భూ  వివాదాన్ని తక్షణమే పరిష్కరించాలని ఎమ్మార్వోని కలిసిన రజక నాయకులు. ______________________ *యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామంలో* స్మశాన వాటిక భూవివాదంలో వారం రోజుల క్రితం రజకులపై దాడి చేసిన ముదిరాజ్ కులస్తుల విషయం గ్రామ అధ్యక్షులు *జూపల్లి జంగయ్య* ద్వారా విషయం తెలుసుకున్న తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు *గోపి రజక* స్పందిస్తూ ఈ రోజు 29-9-2023 శుక్రవారం గ్రామ కూడలివద్ద […]

ప్రాంతీయం

*ప్రాణాలు పోతే గాని పట్టించుకోరా**

334 Viewsసెప్టెంబర్ 30 *ఆవేదన వ్యక్తం చేసిన వాహనదారులు** జగదేవపూర్ మండల కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ్మ, దేవాలయం సమీపంలో వర్షం నీరుకు నిండుకుండలా మారిన రోడ్డు రాకపోకలకు ఇబ్బంది కావడంతో. ఆవేదన వ్యక్తం చేస్తున్న వాహనదారులు. 15. రోజులు గడుస్తున్న పట్టించుకోని గ్రామపంచాయతీ సిబ్బంది, Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన దీక్ష విజయ వంతం చేయాలి — రావికంటి చంద్రశేఖర్

293 Viewsసెప్టెంబర్ 30 చలో ఇందిరాపార్క్ ఆర్యవైశ్య కార్పొరేషన్ దీక్ష విజయ వంతం చేయాలని సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ యువజన అధ్యక్షులు ఇటిక్యాల సర్పంచ్ చంద్రశేఖర్ అన్నారు శుక్రవారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ శనివారం తేదీ 30 సెప్టెంబర్ 2023 శనివారం రోజున ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గుప్తా ఆధ్వర్యంలో ధర్నా చౌక్ ఇందిరాపార్క్ […]

ప్రాంతీయం

యాదవ యూత్ లడ్డువేలంలో…

502 Views ముస్తాబాద్, చీకోడు గ్రామంలోని  శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుడి నవరాత్రుల విశిష్ట పూజలు అందుకున్నటువంటి లడ్డువేలం రూ:12.516 (అక్షరాల 12 వేల 5 వందల16 రూపాయలతో) సొంతం చేసుకున్న ఊరడి బిక్షపతి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణ యాదవ సంఘం యూత్ సభ్యులు బిక్షపతికి లడ్డు అందించి అభినందనలు తెలియజేశారు. బనుక నాగరాజు యాదవ్ మాట్లాడుతూ ఆవినాయకుడి కృపా కటాక్షాలు ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని శ్రీకృష్ణ యూత్ […]

ప్రాంతీయం

అవమానం మాకు.. అభిమానం మీకా.. భూమిపూజ అయేనా …

422 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ మండల అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి 30,పడకల ఆసుపత్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాల గురించీ కేటీఆర్ మండలానికి వచ్చినప్పుడల్లా ఇతర హామీల గురించి మంత్రికి ఎన్నిసార్లు విన్నవించిన ఫలితం లేనందున మండల కాంగ్రెస్ నాయకులు ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, ఆరుట్ల మహేష్ రెడ్డి, తాళ్ల విజయరెడ్డి, రంజాన్ నరేష్, అమర నిరాహార దీక్ష నాడు చేపట్టారు. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు […]

ప్రాంతీయం

మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట కిరణ్ గౌడ్

225 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 29(TS24/7 తెలుగు న్యూస్):మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్థానిక ఎంపీటీసీ, ఎంపిటిసిల పొరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని మునిగడప గ్రామంలో ఉన్న పెద్ద చెరువు లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ బాలక్ష్మి ఐలయ్య,మాంధాపూర్ సర్పంచ్ బిక్షపతిలతో కలిసి స్థానిక ఎంపీటీసీ, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్  చెరువులో పూజలు చేసి ఉచిత చేప పిల్లలను […]

ప్రాంతీయం

ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన దీక్ష విజయ వంతం చేయాలి — రావికంటి చంద్రశేఖర్

250 Views  సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 29(TS24/7 తెలుగు న్యూస్):చలో ఇందిరాపార్క్ ఆర్యవైశ్య కార్పొరేషన్ దీక్ష విజయ వంతం చేయాలని సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ యువజన అధ్యక్షులు ఇటిక్యాల సర్పంచ్ చంద్రశేఖర్ అన్నారు శుక్రవారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ శనివారం తేదీ 30 సెప్టెంబర్ 2023 శనివారం రోజున ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది […]