ప్రాంతీయం

చలివెంద్రం ప్రారంభించిన డీఎస్పీ నాగేంద్రచారి

82 Views   ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చలివేంద్రం ప్రారంభించిన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివెంద్రం ను సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి,స్థానిక సీఐ వెంకటేష్, ఎస్సై రాహుల్ రెడ్డి లతో కలిసి  ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ రోజువారి కార్మికులైన ఆటో యూనియన్ సభ్యులు అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవ చేయాలనే ఆలోచనతో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు కట్టెల […]

ప్రాంతీయం

జాగ్రత్త.. మోసగాళ్లు ఉన్నారు..!-విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం – ‘ట్రివియల్ చాప్టర్’ గ్యాంగ్ బట్టబయలు, ఇద్దరు అరెస్ట్.. 

107 Viewsజాగ్రత్త.. మోసగాళ్లు ఉన్నారు..!-విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం – ‘ట్రివియల్ చాప్టర్’ గ్యాంగ్ బట్టబయలు, ఇద్దరు అరెస్ట్..  హైదరాబాద్, ఏప్రిల్ 15, తెలుగు న్యూస్ 24/7  విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగ యువత నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన మోసగాళ్లను జూబిలీ హిల్స్ పోలీస్ .లు “ట్రివియల్ చాప్టర్” పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు కీలక సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.గ్రీస్, రొమేనియా వంటి యూరోపియన్ దేశాల్లో ఉద్యోగాలు […]

ప్రాంతీయం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా ‘అరైవ్ & అలైవ్’ రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం

17 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా ‘అరైవ్ & అలైవ్’ రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని మందమర్రి చౌరస్తా వద్ద అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ […]

ప్రాంతీయం

శెట్టిపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

26 Viewsజైపూర్ మండల్ శెట్టిపల్లి గ్రామం జైపూర్ మాజీ జెడ్పిటిసి మేడి సునీత తిరుపతి మరియు మాజీ సర్పంచ్ మేడి రవి  ఆధ్వర్యంలో *డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి* ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో శెట్టిపల్లి వార్డు సభ్యులు దేవేందర్ , మల్లేష్ , సుధాకర్ , నక్క పోసు-లింగయ్య , స్వరూప-లక్ష్మణ్ మరియు గ్రామస్తులు , యువకులు, పాల్గొనడం జరిగింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

డా.బి.ఆర్ అంబేద్కర్  వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

11 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాత మంచిర్యాల లో ఐ ఎం ఎ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డా.బి.ఆర్ అంబేద్కర్  వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ని శాలువాతో సత్కరించిన ఐ ఎం ఏ సభ్యులు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్  […]

ప్రాంతీయం

నిబంధనలు పాటించండి, సురక్షితంగా ఇంటికి చేరుకోండి..

9 Viewsనిబంధనలు పాటించండి, సురక్షితంగా ఇంటికి చేరుకోండి సిద్దిపేట్ ఏప్రిల్, తెలుగు న్యూస్ 24/7 రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చేపట్టిన ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో భాగంగా, సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామంలో రోడ్డు భద్రతా గ్రామ సభ నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్సై విజయభాస్కర్ మరియు ఎస్సై మల్లేశం ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సు జరిగింది.గ్రామ అభివృద్ధిలో భాగంగా, గ్రామ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా ‘విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీని, ఏర్పాటు చేశారు. వాహనదారులు, గ్రామ […]

ప్రాంతీయం

సిద్దిపేట పోలీస్ ‘ఉద్యోగ మిత్ర’: ఏప్రిల్ 25న మెగా జాబ్ మేళా..నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం – సమన్వయ కమిటీ సమావేశంలో తేదీ ఖరారు..

25 Views  సిద్దిపేట పోలీస్ ‘ఉద్యోగ మిత్ర’: ఏప్రిల్ 25న మెగా జాబ్ మేళా..నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం – సమన్వయ కమిటీ సమావేశంలో తేదీ ఖరారు.. సిద్దిపేట ఏప్రిల్ 13, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న “సిద్దిపేట పోలీస్ ఉద్యోగ మిత్ర” మెగా జాబ్ మేళాకు ముహూర్తం ఖరారైంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఈ నెల *ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించనున్నట్లు పోలీస్ […]

ప్రాంతీయం

బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  (135),వ జయంతోత్సవ వేడుకను విజయవంతం చేయండి..

31 Viewsసిద్దిపేట్ ఏప్రిల్ 13, తెలుగు న్యూస్ 24/7  బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  (135),వ జయంతోత్సవ వేడుక తేదీ: ఏప్రిల్ 14  వ రోజున ఉదయం 10-00 గంటలకు అంబేద్కర్ చౌరస్తా పాత బస్టాండ్ వద్ద , సిద్దిపేట జిల్లా నందు జిల్లా కలెక్టర్ సిద్దిపేట  ఆధ్వర్యములో ఘనంగా నిర్వహించబడును.కావున, జిల్లాలోని వివిద శాఖల ఉన్నతాధికారులు, దళిత సంఘాల నాయకులు అన్నీ వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, […]

ప్రాంతీయం

రహదారి భద్రత నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

18 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ రహదారి భద్రత నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల సమన్వయంతో రహదారి భద్రతపై సమిష్టి కృషి క్రమశిక్షణతోనే ప్రమాదాల నివారణ సాధ్యం: మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ వాహనదారులు రహదారి భద్రతా నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా […]

ప్రాంతీయం

ప్రజావాణి సమస్యలను త్వరగా పరిష్కరించాలి , జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

14 Viewsప్రజావాణి సమస్యలను త్వరగా పరిష్కరించాలి , జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల ,ఏప్రిల్ 13, 2026: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, ఇంచార్జ్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రావు లతో కలిసి […]