ప్రాంతీయం

రోస్టర్ పాయింట్ల సవరణ కోసం మాలలంతా ఐక్యంగా ఉద్యమించాలి.

8 Viewsవిద్య, ఉద్యోగ రంగాల్లో మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని నివారించేందుకు రోస్టర్ పాయింట్లను సవరించే వరకు ఐక్యంగా ఉద్యమించాలని రిటైర్డ్ కెనరా బ్యాంక్ ఏజీఎం, మాల కోఆర్డినేషన్ ఫోరం కోర్ కమిటీ సభ్యులు సీహెచ్. తిరుపతయ్య పిలుపునిచ్చారు. ఆదివారం సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిపల్లిలో డాక్టర్ అంబేద్కర్ అభ్యుదయ సంఘం, సిద్దిపేట మాలల జేఏసీ ఆధ్వర్యంలో రోస్టర్ పాయింట్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తిరుపతయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమలులో భాగంగా నూతనంగా […]

ప్రాంతీయం

ఘనంగా స్వామివారి పల్లకీ.. భక్తుల భక్తిశ్రద్ధలతో మార్మోగిన పురవీధులు

17 Viewsముస్తాబాద్, నవంబర్ 8  మండల కేంద్రంలోని శివకేశవ ఆలయాల చైర్మన్ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు, భక్తుల సహకారంతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, స్వామివారి ఉత్సవ విగ్రహాలను చక్రాలు లేని రెండు పల్లకీలపై అందంగా అలంకరించారు. అనంతరం భక్తులు ఆ కస్తూరి వెంకటరెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్ 9618419111

ప్రాంతీయం

గోదావరి పుష్కర ఘాట్ ఏర్పాట్లపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక పర్యవేక్షణ

9 Viewsగోదావరి పుష్కర ఘాట్ ఏర్పాట్లపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక పర్యవేక్షణ. తెలుగు న్యూస్ మంచిర్యాల జిల్లా: లక్షెట్టిపేట్ మున్సిపాలిటీ పరిధిలోని గోదావరి నది వద్ద రానున్న పుష్కరాల సందర్భంగా చేపట్టనున్న పుష్కర ఘాట్ ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఏర్పాట్ల పురోగతిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పుష్కర ఘాట్ వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు, […]

ప్రాంతీయం

దివ్యాంగుల సాధికారత కృషికి రాష్ట్ర స్థాయి పురస్కారాల కొరకు దరఖాస్తుల స్వీకరణ – జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్

10 Viewsదివ్యాంగుల సాధికారత కృషికి రాష్ట్ర స్థాయి పురస్కారాల కొరకు దరఖాస్తుల స్వీకరణ – జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్ తెలుగు న్యూస్ మంచిర్యాల: దివ్యాంగుల అభ్యున్నతి, సాధికారతకు విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు ప్రభుత్వం అందించే రాష్ట్ర స్థాయి పురస్కారాల కొరకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ […]

ప్రాంతీయం

గుడిపేట పెట్రోల్ పంపు వద్ద NH-63పై రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్

16 Viewsగుడిపేట పెట్రోల్ పంపు వద్ద NH-63పై రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ తెలుగు న్యూస్ మంచిర్యాల: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్, హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుడిపేట పెట్రోల్ పంపు సమీపంలోని NH-63పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును,ప్రమాదానికి గల కారణాలను, ఇప్పటివరకు సేకరించిన వివరాలను మంచిర్యాల రూరల్ సీఐ రవీందర్, హాజీపూర్ […]

ప్రాంతీయం

బాధితులతో గౌరవప్రదంగా వ్యవహరించాలి, పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం పెంపొందించాలి*కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలి: పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝ

14 Viewsబాధితులతో గౌరవప్రదంగా వ్యవహరించాలి, పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం పెంపొందించాలి*కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలి: పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝ తెలుగు న్యూస్ రామగుండం: బాధితులు తమ సమస్యల కారణంగా తీవ్ర మానసిక వేదన, ఆందోళనలో ఉంటారని,వారిని మరింత ఇబ్బందులకు గురిచేయకుండా అత్యంత సున్నితత్వంతో, గౌరవప్రదంగా వ్యవహరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. శనివారం సీపీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో కోర్టు డ్యూటీ,కోర్టు లైజనింగ్ పోలీస్ […]

ప్రాంతీయం

అధిక ధరకు బియ్యం అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

28 Viewsఅధిక ధరకు బియ్యం అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ * సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, విద్యాసంస్థల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి * జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలుగు న్యూస్ మంచిర్యాల: అధిక ధరలకు బియ్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్  కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని మంచిర్యాల పట్టణం మెయిన్ రోడ్డులో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు లోబడి బియ్యం విక్రయాలు […]

ప్రాంతీయం

జిల్లాలో త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక డ్రైవ్ – జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

22 Viewsజిల్లాలో త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక డ్రైవ్ – జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య తెలుగు న్యూస్ మంచిర్యాల: వేసవి కాలంలో ప్రజలకు నిరంతరాయంగా సురక్షిత త్రాగునీరు అందించేందుకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పటిష్ట చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో గ్రామీణ నీటి సరఫరా ఈ.ఈ. వెంకటేష్, […]

ప్రాంతీయం

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి. – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

20 Viewsప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి. – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలుగు న్యూస్ మంచిర్యాల నవంబర్ 2, 2026: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశం మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్ లతో కలిసి అర్జీదారుల నుండి […]

ప్రాంతీయం

ఎస్ ఐ ఆర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి.- రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి

24 Viewsఎస్ ఐ ఆర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి.- రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి తెలుగు న్యూస్ మంచిర్యాల నవంబర్ 2, 2026: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి ఇతర ఎలక్ట్రోరల్ అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో సమీక్ష […]