21 Viewsదసరా పండుగను పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు రవి మర్యాదపూర్వకంగా గజ్వేల్ సీఐ రవి కుమార్ ని కలిశారు. ఈ సందర్భంగా సీఐకి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. విజయదశమి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, సోదరభావంతో జరుపుకోవాలని పేర్కొన్నారు. ఈ మర్యాదపూర్వక కలయిక పండుగ శుభాకాంక్షల నేపథ్యంలో జరిగింది. Manne Ganesh Dubbaka constancy 9701820298
ప్రాంతీయం
విమలక్కకు చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు.
23 Viewsరాయపోల్ మండల కేంద్రంలో నిర్వహించిన బహుజన బతుకమ్మ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అరుణోదయ సాంస్కృతిక సమైక్య అధ్యక్షురాలు విమలక్కకు రాయపోల్ ఎమ్మార్పీఎస్ కమిటీ సభ్యులు ఆమె చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. ఈ సందర్భంగా విమలక్కను వారు మర్యాదపూర్వకంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు రవి, రాయపోల్ సర్పచ్ రాజు, సీనియర్ నాయకులు పుర నర్సింలు, మాజీ సర్పంచ్ స్వామి, ఉపాధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి మల్లేశం, జర్నలిస్టులు శ్రీనివాస్, గణేష్, నర్సింలు […]
ఆటపాటలతో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు.
19 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో సద్దుల బతుకమ్మ సంబరాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, ఆడపడుచులు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. గ్రామాల్లోని మహిళలు పెద్ద సంఖ్యలో ఒకచోట చేరి రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి పండుగ సందడిని నెలకొల్పారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మల చుట్టూ చేరి ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ […]
రైతులకు 24 గంటల కరెంటు అందించాలి-మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు
20 Views*రైతులకు 24 గంటల కరెంటు అందించాలి- మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు * తెలుగు న్యూస్ మంచిర్యాల: మంచిర్యాల నియోజకవర్గంలోని లక్షెట్టిపేట పట్టణంలో రైతులకు 24 గంటల కరెంటు అందించాలని రైతులతో కలిసి కాగడాలతో ర్యాలీ నిర్వహించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్. అనంతరం వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెంటు కోతులతో రైతుల జీవితాలతో చెలగాటమాడుతుందని […]
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలందరూ సహకరించాలి
19 Viewsరాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలందరూ సహకరించాలి. తెలుగు న్యూస్ మంచిర్యాల: తెలంగాణ రాష్ట్రంలో సూపర్ ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉందని, ఇది కేవలం మన రాష్ట్రానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉందని మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వెల్లడించారు.మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల పట్టణంలోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ […]
గాయపడిన వారిని పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్
18 Viewsతెలుగు న్యూస్ మంచిర్యాల జిల్లా: లక్షెట్టిపేట మండలంలోని బలరావుపేట గ్రామానికి చెందిన ఆశంశెట్టి చందు మరియు చింతల మున్న ఇటీవలే ప్రమాదవశాత్తు గాయపడడం జరిగింది.ఈరోజు వారి నివాసాలకు వెళ్లి వారిని పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
అర్హత గల ప్రతి ఓటరు వివరాలు జాబితాలో ఉండాలి -జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
16 Viewsఅర్హత గల ప్రతి ఓటరు వివరాలు జాబితాలో ఉండాలి -జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలుగు న్యూస్ మంచిర్యాల అక్టోబర్ 16, 2026: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో అర్హత గల ప్రతి ఒక్క ఓటరు వివరాలు జాబితాలో ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని 2, 3, 18 వార్డులలో గల పోలింగ్ కేంద్రాలను మండల తహసిల్దార్ సతీష్ తో కలిసి సందర్శించారు. ఈ […]
ప్రజా సంక్షేమ పథకాల రూపకల్పనకు జనగణన కీలకం – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
32 Viewsప్రజా సంక్షేమ పథకాల రూపకల్పనకు జనగణన కీలకం – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలుగు న్యూస్ మంచిర్యాల అక్టోబర్ 16, 2026: ప్రజా సంక్షేమ పథకాల రూపకల్పనకు జనగణన కీలకమని, 2వ దశ జనాభా గనన కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో సాంకేతిక సహాయకులు, ఛార్జ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా […]
పంటల కొనుగోలు ప్రక్రియకు లారీల యజమానులు సహకరించాలి-జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
20 Viewsపంటల కొనుగోలు ప్రక్రియకు లారీల యజమానులు సహకరించాలి-జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలుగు న్యూస్ మంచిర్యాల అక్టోబర్ 16, 2026: జిల్లాలో పత్తి, వరి తదితర పంటల కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు లారీల యజమానులు, జిల్లా లారీ అసోసియేషన్ ప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. పంటల కొనుగోలు కేంద్రాల నుంచి పంటలను తరలించే రవాణా ప్రక్రియలో, కొనుగోలు కేంద్రాల వద్ద లారీలను అందుబాటులో ఉంచడం, […]
అంకెల గారడీతో సింగరేణి కార్మికుల శ్రమను దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం- రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు
16 Views*అంకెల గారడీతో సింగరేణి కార్మికుల శ్రమను దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం- రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు* తెలుగు న్యూస్ మంచిర్యాల: *సింగరేణి కార్మికులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేవలం 34 శాతం వాటాను ఇవ్వడాన్ని ఖండిస్తూ ఈరోజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు మరియు జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ గారు బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.* ఈ సందర్భంగా రఘునాథ్ […]









