ప్రాంతీయం

గంభీరావుపేట మండలకేంద్రం లో కేజీ టు పీజీ ప్రాంగణంలో పోటీ పరీక్ష ల్లో గంభీరావుపేట మండలస్థాయి స్పెల్ బీ స్టోరీ టెల్లింగ్ పరీక్ష లో పోటీల్లో విద్యార్థినిలకు బహుమతులు అందజేశారు

178 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో గంభీరావుపేట మండలస్థాయి స్పెల్-బీ, స్టోరీ టెల్లింగ్ పరీక్ష శనివారం కేజీ టు పీజీ ప్రాంగణంలో జరిగింది. సుమారు 50 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. స్టోరీ టెల్లింగ్ విభాగంలో. అక్షితా(ముచ్చర్ల), భావన లింగన్నపేట ప్రథమ, ద్వీతీయ బహుమతులు విద్యార్థినిలు అందుకున్నారు.స్పెల్-బీ విభాగంలో, సంజన(ముచ్చర్ల), అభిజ్ఞ లింగన్నపేట గ్రామ విద్యార్ధినిలు బహుమతులు అందుకున్నారు.లయన్స్ క్లబ్ చేయూతపోటీ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు, ఉపాద్యాయులకు గంభీరావుపేట లయన్స్ క్లబ్ భోజన […]

ప్రాంతీయం

వృద్ధులకు పండ్లు పంపిణీ

144 Viewsబిఆర్ఎస్వి జిల్లా నాయకుడు చీమల ప్రశాంత్ యాదవ్ ఆధ్వర్యంలో యాదవ సంగం జిల్లా అధ్యక్షుడు మరియు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మిరల భాస్కర్ యాదవ్ జన్మదినం సందర్భంగా లగిసెట్టి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్టులో వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మోతె మహేష్, మాజీ సర్పంచ్ అర్కుటి మహేష్, యూత్ నాయకుడు నేరెళ్ల అనిల్ గౌడ్ మరియు అరవింద్ తదితరులు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన

158 Viewsతంగళ్ళపల్లి మండల కేంద్రంలో  శనివారం దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సిరిసిల్ల ఆధ్వర్యంలో VECTOR ACADEMY వారు 10th Intermediate విద్యార్థులకు STEP (STUDENT TALENT ENRICHMENT PROGRAM) నిర్వహించుచున్నారు విద్యార్థులలో Study skills మరియు study Workshop technical Workshop 12-1 వరకు KGBV పద్మ నగర్ లో మధ్యాహ్నం 2నుండి 3వరకు ZPHS తంగల్లపల్లి లో నిర్వహిస్తున్నామని దారుల్ ఖైర్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు Md.inkasar (బాబా) మరియు తంగళ్లపల్లి దారుల్ ఖైర్ […]

ప్రాంతీయం

జన్మదిన సందర్భంగా పదివేల రూపాయలు విరాళం

127 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు బి అర్ ఎస్ సీనియర్ నాయకులు మిరాల భాస్కర్ యాదవ్ ఈరోజు తన జన్మదిన సందర్భంగా గోపాలరావు పల్లె గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి 10,000 రూపాయలు అందచేశారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ఎంపీడీవో చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ

298 Viewsసిఐటియు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్తం తంగళ్ళపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీడీవో లచ్చాలు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందిఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ సిఐటియు క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎంపిడిఓ కార్మికుల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు గ్రామపంచాయతీ కార్మికులు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ […]

ప్రాంతీయం

136 Views-కురుమ సంఘం నూతన -క్యాలెండర్ ఎంపీపీ పడిగెల -మానస ఆవిష్కరించారుత తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ శనివారం ఎంపీపీ పడిగెల మానస ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఏగుర్ల కర్ణాకర్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గజబింకర్ రాజన్న మాజీ సర్పంచ్ అంకారపు రవీందర్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ , ఏగుర్ల ప్రశాంత,యాద నరేష్, కురుమ సంఘం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

గ్రామ శాఖ అధ్యక్షుడు ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

163 Viewsసీఎం సహాయ చెక్కులను అందజేసిన గ్రామ శాఖ అధ్యక్షుడు అనిల్ కుమార్ తంగళ్ళపల్లి మండలం చిన్న లింగాపూర్ గ్రామంలో శనివారం సీఎం సహాయ నిధి,(CMRF)చెక్కులను పంపిణీ చేయడం జరిగిందిగ్రామ శాఖ అధ్యక్షులు రేగుల అనిల్ కుమార్ మరియు ప్రజా ప్రతినిధుల సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో 2,15,000 విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగింది లబ్ధిదారులు.శ్యాగ యాదగిరి =55000మహిమల పటేల్ రెడ్డి=47,500జక్కుల రాజవ్వ=35000శ్యాగ ప్రసాద్ =35000పిట్ల పర్శరాములు =25000రేగుల మమత=17500.ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు , మంత్రి […]

ప్రాంతీయం

బీపీ , షుగర్ కిట్ల పంపిణి చేసిన సర్పంచ్

215 Views  గజ్వెల్ లోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో గల లక్ష్మపూర్ గ్రామ సర్పంచ్ కొల్చేలిమి స్వామి ఆధ్వర్యంలో  షుగర్, బీపీ కిట్ లను గ్రామ ప్రజలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం నీల,ఆశ వర్కర్ భాగ్య లక్ష్మి, అంగన్వాడి టీచర్ ప్రశాంతి, వార్డ్ నెంబర్ కనకరాజు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

గంభీరావుపేట మండలం నర్మాల గ్రామం లో గౌరినేని నారాయణ రావు కు ఘనంగా శాలువా తో సన్మానం అనంతరం ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ చేశారు

195 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామం లో శుక్రవారం గంభీరావుపేట మండల సెస్ డైరెక్టర్ గా నూతనంగా ఎన్నికైన గౌరనేని నారాయణరావు నర్మాల గ్రామానికి మొదటిసారిగా విచ్చేసిన సందర్భంగా నర్మాల గ్రామ పంచాయతీ పాలకవర్గం,  బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ తరపున శాలువా తో ఘనంగా సన్మానం చేయడం జరిగింది అనంతరం సీఎం రిలీఫ్ పండ్ ముఖ్యమంత్రిసహాయ నిది చెక్కులు9మంది కి మొత్తం =  2,51,000 రూపాయలు అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిది […]

ప్రాంతీయం

రెండవ వార్డ్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

146 Views    గజ్వేల్ -ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 2 వ వార్డులో సిసి రోడ్డు పనులను శుక్రవారం మున్సిపల్ చైర్మన్ రాజమౌళి తో కలిసి ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భం వారు మాట్లాడుతూ సీఎం కెసిఆర్ సారథ్యంలో గజ్వేల్ గణనీయమైన అభివృద్ధి చెందుతుందని,గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ లో దశల వారీగా అభివృద్ది పనులు జరుగుతున్నాయని ఇప్పటికీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పనులు కొనసాగుతున్నాయని […]