దౌల్తాబాద్: మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో ఎల్లం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న సర్పంచ్ అయ్యగారి నర్సింలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సత్యం, నాయకులు వెంకటరెడ్డి, బాల నర్సాగౌడ్, నర్సింలు, పీటర్, స్వామి, బాలకిషన్, రవి, రాజు, ఐలయ్య, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు…




