ముస్తాబాద్ జనవరి 26, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామంలో 74వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ని.. సభ అధ్యక్షిత ప్రధానోపాధ్యాయురాలు .. వినిలా.. సమక్షంలో..విద్యార్థులకు ఆటలా పోటీలకు సంబంధించిన ప్రైజెస్ మొత్తం విద్య కమిటీ చైర్మన్ కొమ్మెట రాజు ఇవ్వడం జరిగింది అలాగే.. పూర్వ విద్యార్థి(సాఫ్టవేర్ )అయినా బైతి యాదగిరి స్కూల్ టాపర్స్ కి డిక్షనరి లు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కలకొండ కిషనరావు… ఎంపీటీసీ బైతి నవీన్..ఉపసర్పంచ్ అశోక్.. వార్డు సభ్యులు.. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నామని తెలిపారు.
