7 Viewsఇదిగో మా రక్తం తీసుకో… మా రైతుల పొలాల్లో నీళ్లు పారించు సీఎం. – రక్తదానం చేస్తూ భావోద్వేగానికి గురైన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్.. – రైతుల నీరు అందించేందుకు కంటతడి కరీంనగర్ జిల్లా న్యూస్ ప్రతినిధి :- “మా రక్తం కావాలంటే తీసుకోండి… కానీ మా రైతుల ప్రాణాలు కాపాడండి… గోదావరి నీళ్లు సముద్రంలో కలవకుండా పొలాలకు చేరేలా చేయండి…” అంటూ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రక్తదాన శిబిరంలో భావోద్వేగ వ్యాఖ్యలు […]
ప్రాంతీయం
గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం
9 Viewsగోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిక్‌వాడా ప్రాంతంలో గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ ప్రాంతంలో పాత భవనాలు, జనసంచారం తక్కువగా ఉండే ప్రదేశాలు ఎక్కువగా ఉండటంతో కొందరు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అందిన సమాచారం మేరకు నార్కోటిక్ డాగ్ సహాయంతో ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. […]
ఈ నెల 20వ తేదీన ప్రజావాణి రద్దు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
11 Viewsఈ నెల 20వ తేదీన ప్రజావాణి రద్దు,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా,జూలై 18, 2026: ఉట్నూర్ లోని పి.ఎం.ఆర్.సి. సమావేశ మందిరంలో ఈ నెల 20వ తేదీన జిల్లా స్థాయి అధికారులతో ఉమ్మడి జిల్లా మంత్రి, రాష్ట్ర ఆబ్కారీ మద్యనిషేధ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించనున్నందున 20వ తేదీ సోమవారం రోజున జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ […]
ఆల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
14 Viewsఆల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డులోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో ఆల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు […]
కుటుంబ సభ్యుల క్షణికావేశంతో వ్యక్తి మృతి
36 Viewsముస్తాబాద్, జూలై18 (24/7న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ గ్రామంలోని కెసిఆర్ నగర్ లోని డబుల్ బెడ్ రూమ్ నందు మహమ్మద్ షాదుల్ అనునతడు రోజు మద్యం బాగా సేవించి ఇంటికి వచ్చి తనభార్య, కొడుకును వేధించగా, వారు ఆ వేధింపులు తట్టుకోలేక ఎలాగైనా చంపాలని, నిర్ణయించుకొని ఈనెల16 రోజున మధ్యాహ్నం 1.30 గంటలకు సాధుల్ తాగి ఇంటికి రాగ, మొదటగా అనుకున్నవిధంగా అతనికొడుకు అస్రఫిన్ క్రికెట్ బ్యాట్ తో మరియు భార్య హఫీజా వైపర్ ఐరన్ పైప్ […]
అక్రమదారులను అడ్డుకొని చర్యలు తీసుకోవాలి…
53 Viewsముస్తాబాద్, జూలై17(24/7న్యూస్ ప్రతినిధి): నావాపురం శివారులోని గూడూరు గుట్టలను అక్రమంగా ఆక్రమించి, పర్యావరణానికి తీవ్రనష్టం కలిగిస్తున్నారని మాజీ జిల్లా ప్రధానకార్యదర్శి గుంటి వేణు మరికొందరు మండలంలోని తాహసిల్దార్ ఎంఎ షారుక్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గుంటి వేణు మాట్లాడుతూ కొందరు స్వార్థపరులు గుట్టలను ఆక్రమించి మనం కూర్చున్న కొమ్మను మనమే నరికేసినట్లుగా పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసే కుట్రలకు పూనుకున్నారని దీనివల్ల వర్షాలు పడక భూగర్భ జలాలు తగ్గుతాయని, చెరువులు కుంటలు పూర్తిగా […]
సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ…
73 Viewsసీఎం నిధి చెక్కులు అందజేత ముస్తాబాద్, జూలై 17 (24/7న్యూస్ ప్రతినిధి): బందనకల్ గ్రామంలో సీఎం సహాయనిధి కింద నలుగురు లబ్ధిదారులకు మొత్తం రూ1,32,500 విలువైన చెక్కులను అందజేశారు. ఆరే. మల్లేష్ రూ55,000, పాతూరు బుచ్చిరెడ్డి రూ19,000, వడ్ల చంద్రకళ రూ17,000, కస్తూరి గాల్‌రెడ్డి రూ21,500 పొందారు. లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డి, గజ్జలరాజు, ఎల్ల బాల్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో లబ్ధిదారులతోపాటు రంజిత్, పొన్నం రాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు. […]
వృద్ధాశ్రమానికి మోటార్ సెట్ వితరణ
11 Views వేములవాడ లోని ఓ వృద్ధాశ్రమానికి మోటార్ పంపు సెట్ వితరణ చేసిన మహమ్మద్ లాల TS తెలుగు న్యూస్ 24/7: తెలంగాణ ప్రొటక్షన్ ఆఫ్ లీగల్ అండ్ హ్యూమన్ రైట్స్ సెక్రెటరీ లాల్ మొహమ్మద్ లాలా రాజన్న సిరిసిల్ల జిల్లా యువచైతన్య దీపం ఫౌండేషన్ ద్వారా వేములవాడ మున్సిపల్ లోని 15వ వార్డ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నిరాశ్రయుల వృద్ధాశ్రమంలో సంపు మోటర్ లేక ఇబ్బంది కలుగుతుంది అని తెలుసుకొని లాల్ మొహమ్మద్ సుమారు […]
పాములపర్తి గ్రామంలో ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మహిళ మృతి..
236 Viewsమార్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామంలో ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మహిళ మృతి సిద్దిపేట్, మర్కుక్, జులై 16, తెలుగు న్యూస్ 24/7 మార్కుక్ మండలం, పాములపర్తి గ్రామానికి చెందిన రుద్రారం యెల్లమ్మ, ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆమె చిన్న కుమార్తె రుద్రారం శ్రీలత, (36 సంవత్సరాలు) పోలియో కారణంగా చిన్ననాటి నుంచే శారీరక వైకల్యంతో బాధపడుతూ ఇంటి వద్దే నివసిస్తూ అప్పుడప్పుడు ఇంటి పనులు చేసుకుంటూ ఉండేది. ఉదయం సుమారు 7:00 గంటలకు ఫిర్యాదుదారు […]
హైమాక్స్ లైట్లు ప్రారంభించిన అధ్యక్షులు గజ్జల రాజు…
17 Viewsముస్తాబాద్ జూలై 15 (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలోని బంధనకల్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 5 హైమాక్స్ లైట్లను ఏళ్ల బాల్ రెడ్డి గ్రామస్తుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జెల రాజు చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గజ్జలరాజును బంధనకల్ గ్రామస్తులు మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గజ్జలరాజు మాట్లాడుతూ హైమాక్స్ లైట్ల ఏర్పాటుకు కృషి చేసిన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ […]










