ప్రాంతీయం

*తెలంగాణ సర్కార్ ఒంటి పూట బడులు తేదీని ఫిక్స్ …

175 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఫిబ్రవరి 17, ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు స్కూల్స్‌కు ఈ ఏడాది వేసవి సెలవులు ఉంటాయని గతంలోనే విద్యాశాఖ వెల్లడించగా..ఇక ఒంటి పూట బడులు మార్చి 15 నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలిపింది. ఒక్క పూట బడులు సమయంలో ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు నిర్వహించనున్నారు. ఈసమయంలో ప్రవేట్ స్కూళ్లతో పాటు ప్రభుత్వ స్కూళ్లల్లో మెరుగైన మంచినీరు పిల్లలకు అందేలా […]

ప్రాంతీయం

పోతుగల్ రోడ్డు నుండి బుడిగ జంగాల కాలనీ వరకు స్ట్రీట్ లైట్స్  వేయాలని వినతి…

172 Views   ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి17; ముస్తాబాద్ లోని పోతుగల్ గ్రామ మెయిన్ రోడ్డుకు ఆనుకొని కెనాల్ పక్కన నుండి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం మీదుగా బుడగ జంగాల కాలనీ వరకు స్ట్రీట్ లైట్లు, త్రీఫేస్ కరెంటు వేయగలరని దేవాలయానికి సంబంధించిన విశ్వబ్రాహ్మణులు, కాలనీవాసులకు పోతుగల్ రోడ్డు నుండి వెళ్లే ప్రయాణికులకు చాలా అసౌకర్యముగా ఉన్నందున సెస్ డైరెక్టర్ అంజిరెడ్డికి సీఎం పుట్టినరోజు సందర్భంగా మర్యాదపూర్వకంగా వినతి పత్రం అందించిన నర్మాల సద్గుణ […]

ప్రాంతీయం

సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేత

150 Viewsదుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఆదేశాల మేరకు అప్పాయిపల్లి గ్రామంలో బర్లకడి నర్సయ్యకు సీఎంఆర్ఎఫ్ 16,500/- రూపాయల చెక్కును అందజేసిన భారతీయ జనతా పార్టీ దౌల్తాబాద్ మండల ఉప అధ్యక్షుడు గడ్డమీది స్వామి, ఉప సర్పంచ్ కేశబోయిన ప్రభాకర్ లబ్ధిదారునికి అందజేయడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

అధైర్య పడొద్దు అండగా ఉంటాం – మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

152 Viewsసిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని రాయపోల్ మండల పరిధిలోని టేంకంపెట్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ తిరుపతి నర్సింలు తండ్రి తిరుపతి లక్మయ్య మృతి చెందిన విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పరమర్శించారు. వారితో పాటు రైతు బంధు అధ్యక్షులు మున్నా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, కోటేష్ తదితరులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

సీఎం కేసీఆర్ ప్రధాని కావాలంటూ ప్రత్యేక పూజలు సర్వమత సంతోషమే సీఎం కేసీఆర్ ద్యేయం…

165 Views తొగుట: కుల, మతాలకు అతీతంగా అందరి అభివృద్ధి సంక్షేమమే ద్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని…మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు.. సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా మండలంలోని తొగుట-రాంపూర్ లోని శ్రీ మదనానంద శారదా క్షేత్రం లో సీఎం కేసీఆర్ ఆయుఆరోగ్యాలతో కల కాలం చల్లగా ఉండాలని , ప్రధాని కావాలంటూ..ప్రత్యేక అర్చన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తొగుట కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి..కేక్ కట్ చేసి […]

ప్రాంతీయం

దుబ్బ రాజేశ్వర స్వామి జాతరకు ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారికి ఆహ్వానం…

163 Views తొగుట మండలంలోని కాన్గల్ గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా నిర్వహించే జాతర మహోత్సవానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని తొగుట మండల వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మరియు మార్కెట్ కమిట్ చైర్మన్ దోమల కొమురయ్య ఆహ్వానించారు… ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పండుగ మరుసటి రోజు కాన్గల్ గ్రామములో ఉన్న దుబ్బ రాజేశ్వర స్వామి దేవాలయం లో బండ్ల ఊరేగింపు మరియు జాతర మరియు […]

ప్రాంతీయం

తెలంగాణ వొస్తే ఏమొచ్చింది అంటున్న నాయకులు… డిల్లీలో కాదు..కూడవెల్లి వాగులో చూడండి ఆలుగులు పారుతున్నా..కనిపించడం లేదా కాళేశ్వర జలాలు ఓర్వలేకనే ప్రతిపక్షాల విమర్శలు తెలంగాణ ఏర్పాటు పలితమే.. కాళేశ్వరం నీళ్లు ఆలుపెరుగని కర్తవ్య దీక్షతోనే సీఎం కేసీఆర్ నాడు తెలంగాణ తెచ్చిండు – నేడు కాళేశ్వరం నీళ్లను రప్పించాడు. కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి, ఎంపీ దుబ్బాక నియోజకవర్గంలోకి చెరువులకు నీళ్లు విడిచిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు |

140 Viewsతెలంగాణ వొస్తే ఏమొచ్చింది అంటున్న నాయకులు… డిల్లీలో కాదు..కూడవెల్లి వాగులో చూడండి ఆలుగులు పారుతున్నా..కనిపించడం లేదా కాళేశ్వర జలాలు ఓర్వలేకనే ప్రతిపక్షాల విమర్శలు తెలంగాణ ఏర్పాటు పలితమే.. కాళేశ్వరం నీళ్లు ఆలుపెరుగని కర్తవ్య దీక్షతోనే సీఎం కేసీఆర్ నాడు తెలంగాణ తెచ్చిండు – నేడు కాళేశ్వరం నీళ్లను రప్పించాడు. కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి, ఎంపీ దుబ్బాక నియోజకవర్గంలోకి చెరువులకు నీళ్లు విడిచిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ […]

ప్రాంతీయం

సయ్యద్ నగర్ లో కంటి వెలుగు కార్యక్రమాని ప్రారంభించిన జడ్పీటీసీ

178 Viewsరాయపోల్ మండలం సయ్యద్ నగర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాని ప్రారంభించిన రాయపోల్ జడ్పీటీసీ లింగాయపల్లి. యాదగిరి, సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులు, ఎంపీడీఓ, పంచాయితీ కార్యదర్శి, వైద్య అధికారులు, ఆత్మకమిటి డైరెక్టర్ జగపతి రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News కథనాలు ప్రాంతీయం

సీఎం కెసిఆర్ పై చిన్నారి అభిమానం……

145 Viewsకేసీఆర్ పై చిన్నారి అభిమానం ఎల్లారెడ్డిపేట్ : ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ఆయన ముఖచిత్ర పటాన్ని గీసి ఓ చిన్నారి తన అభిమానాన్ని చాటుకుంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ హైస్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న సురభి ధనూజ కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ముఖ చిత్రపటాన్ని గీసి అభిమానాన్ని చాటుకుంది. సీఎం కేసీఆర్ గారి పై ఉన్న అభిమానంతో ఆయన ముఖచిత్రపటాన్ని అచ్చంగా గీసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. Telugu News 24/7tslocalvibe.com