71 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలి : సీపీ రామగుండం* *కమీషనరేట్ లో ఆయుధ, వాహన పూజలు* విజయదశమి పండుగ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిది పెద్దపల్లి మంచిర్యాల్ జోన్ ల ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని, రామగుండం పోలీస్ కమిషనరేట్ అన్ని రంగాలలో అగ్రభాగంలో ఉండాలని కోరుతూ రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్., (ఐజి) ఆకాంక్షించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం లో పోలీస్ […]
ప్రాంతీయం
మంచిర్యాల జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ హై స్కూల్ నిర్మాణం
89 Viewsతెలంగాణ విద్యారంగంలో చారిత్రాత్మక ఘట్టం. మంచిర్యాల నియోజకవర్గం. దండేపల్లి మండల రెబ్బనపల్లి గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం కోసం భూమి పూజ చేసిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పోరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, సంబంధిత అధికారులు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, […]
ఆకతాయిల భరతం పడతాం. – అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు – మఫ్టీలో పోలీసుల నిఘా – ముస్తాబాద్ ఎస్సై గణేష్ …
282 Views ముస్తాబాద్: అక్టోబర్ 10 (24/7న్యూస్ ప్రతినిధి): బతుకమ్మ నేపథ్యంలో ఎవరైనా ఆకతాయిలు మహిళలు, యువతులు, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే వారి భరతం పడతామని ముస్తాబాద్ ఎస్సై గణేష్ హెచ్చరించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా తెర్రుమద్ది గ్రామంతో పాటు పాలు గ్రామాల్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా బతుకమ్మ ఆడుకునే ప్రదేశాల వద్ద ఎవరైనా బిగ్గరగా హారన్ కొడుతూ రాష్ డ్రైవింగ్ చేసిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బతుకమ్మ వేడుకల్లో మహిళలకు, యువతులకు, బాలికలకు […]
బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు
75 Viewsబంగ్లా వెంకటాపూర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ అక్టోబర్ 10 సిద్దిపేట జిల్లా గజ్వేల్ బంగ్లా వెంకట పూర్ ఆడ పడుచులు అందరు కలసి సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. అలా గే వాళ్ళు మాట్లాడుతూ మా వూరి ప్రజలను ఆయు ఆరోగ్యాలతో వుండాలని అలా వుంటే ప్రతి ఏడు అందరం ఆడ పడుచులo ఇలా ఒక్క తాటి పైకి వచ్చి ఆనందoగా ఆడుతూ పాడుతూ మేము నిత్యం దైవం […]
ఘనంగా ముగిసిన బతుకమ్మ సంబరాలు
87 Viewsఘనంగా ముగిసిన బతుకమ్మ సంబరాలు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు సిద్దిపేట జిల్లా అక్టోబర్ 10 సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ లో గురువారం సద్దుల బతుకమ్మ సందర్భంగా మున్సిపల్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలకు పాండవుల చెరువు వద్ద భారీ ఏర్పాట్లు చేశారు రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులో అట్టహాసంగా నిర్వహించారు పువ్వులతో ప్రత్యేకంగా ఉన్న పెద్ద బతుకమ్మలను బహుమతి జ్యూట్ బ్యాగ్స్ అందజేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి […]
పాములపర్తి విద్యానగర్ కాలనీలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
155 Viewsపాములపర్తి విద్యానగర్ కాలనీలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు బతుకమ్మ మంచి బతుకునివ్వు సిద్దిపేట జిల్లా అక్టోబర్ 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి విద్యానగర్ కాలనీ ఆడ పడుచులు అందరు కలసి..సద్దుల బతుకమ్మ పండుగ నిర్వహించారు.. అలా గే ములుగు రేణుక. ములుగు భాగ్యలక్ష్మి. మొద్దు యశోద. ములుగు అనన్య. ములుగు వైష్ణవి. మొద్దు లీనా.మొద్దు అక్షర. మాట్లాడుతూ..మా వూరి ప్రజలను ఆయురారోగ్యాలతో […]
పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
86 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *మహారాష్ట్ర కి అక్రమంగా తరలిస్తున్న 26 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు* రామగుండము కమిషనరేట్ మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు ఉదయం టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్, ఎస్ఐ లచ్చన్న మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది అనుమానాస్పదంగా వెళుతున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేసి, అక్రమంగా మహారాష్ట్ర కి తరలిస్తున్న 26 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ ను , వాటిని […]
మంచిర్యాలలో ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
64 Viewsమంచిర్యాల జిల్లా. నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ వద్ద ఎమ్మార్పీఎస్,.ఎం.ఎస్.పి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ వ్యక్తం చేసిన మాదిగ సంఘాలు. డీఎస్సీ ఫలితాలలో ఎస్సి వర్గీకరణను అమలు చేయకుండా, అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పుకు విరుద్ధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మాదిగ సంఘాలు తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి డౌన్ […]
పెద్దపల్లి పార్లమెంటులో కొత్త రైళ్ల ప్రారంభం
87 Viewsపెద్దపల్లి పార్లమెంట్. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని పెద్దపల్లి, ఓదెల రామగుండం ,మంచిర్యాల, బెల్లంపల్లి , రెచ్ని, లలో కొత్త రైళ్ల ప్రారంభం మరియు పాత రైళ్ల పునరుద్ధరణ అభివృద్ధి ,రైల్వే స్టాప్ ల గురించి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ నాగ్యా ని మరియు జనరల్ మేనేజర్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే శ్రీ అరుణ్ కుమార్ జైన్ ని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి తో కలిసి వినతి […]
మంచిర్యాలలో బిజెపి పార్టీ సంబరాలు
75 Viewsమంచిర్యాల జిల్లా హర్యానా రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పార్టీ మూడో సారి అధికారంలోకి రావడంతో ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని ముఖారం చౌరస్తాలో గెలుపు సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మరియు హర్యానా లో బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని విశ్వసించి ఆ రాష్ట ప్రజలు మరొకసారి […]










