బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు
సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ అక్టోబర్ 10
సిద్దిపేట జిల్లా గజ్వేల్ బంగ్లా వెంకట పూర్ ఆడ పడుచులు అందరు కలసి సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. అలా గే వాళ్ళు మాట్లాడుతూ మా వూరి ప్రజలను ఆయు ఆరోగ్యాలతో వుండాలని అలా వుంటే ప్రతి ఏడు అందరం ఆడ పడుచులo ఇలా ఒక్క తాటి పైకి వచ్చి ఆనందoగా ఆడుతూ పాడుతూ మేము నిత్యం దైవం పూజా చేసే పువ్వు వైన నీకు అదే పువ్వు తో పూజ చేస్తాం.తల్లి అలాగే తెలంగాణాలో ప్రజలను గ్రామాలను ఆనందంగా దీవించు అని ప్రార్థించారు.
