ప్రాంతీయం

పెద్దపల్లి పార్లమెంటులో కొత్త రైళ్ల ప్రారంభం

49 Views

పెద్దపల్లి పార్లమెంట్.

పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని పెద్దపల్లి, ఓదెల రామగుండం ,మంచిర్యాల, బెల్లంపల్లి , రెచ్ని, లలో కొత్త రైళ్ల ప్రారంభం మరియు పాత రైళ్ల పునరుద్ధరణ అభివృద్ధి ,రైల్వే స్టాప్ ల గురించి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ నాగ్యా ని మరియు జనరల్ మేనేజర్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే శ్రీ అరుణ్ కుమార్ జైన్ ని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి తో కలిసి వినతి పత్రం అందించిన *పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ *

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్