ప్రాంతీయం

పాములపర్తి విద్యానగర్ కాలనీలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

115 Views

పాములపర్తి విద్యానగర్ కాలనీలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ మంచి బతుకునివ్వు 

 సిద్దిపేట జిల్లా  అక్టోబర్ 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్

 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి విద్యానగర్ కాలనీ ఆడ పడుచులు అందరు కలసి..సద్దుల బతుకమ్మ పండుగ నిర్వహించారు.. అలా గే ములుగు రేణుక. ములుగు భాగ్యలక్ష్మి. మొద్దు యశోద. ములుగు అనన్య. ములుగు వైష్ణవి. మొద్దు లీనా.మొద్దు అక్షర. మాట్లాడుతూ..మా వూరి ప్రజలను ఆయురారోగ్యాలతో వుండాలని..అలా వుంటే ప్రతి ఏడు అందరం ఆడ పడుచులo ఇలా ఒక్క ఒక్కచోటకు చేరి ఆనందoగా.ఆడుతూ పాడుతూ మేము నిత్యం దైవం పూజా చేసే పువ్వు వైన నీకు అదే పువ్వు తో పూజ చేస్తాం..తల్లి అలాగే తెలంగాణాలో ప్రజలను గ్రామాలను ఆనందంగా దీవించు అని ప్రార్థించారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్