ప్రాంతీయం

ప్రజా పాలన వారోత్సవాల్లో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి

104 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ ఆఫీసులో ప్రజా పాలన వారోత్సవాల్లో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,వివిధ శాఖల అధికారులు. వివేక్  కామెంట్స్. గత ప్రభుత్వం మూడు లక్షల కోట్ల అప్పు ఉంది చెప్పింది..కానీ వాస్తవంగా 7 లక్షల కోట్లకు పైగా అప్పుచేసి ఖజానా మొత్తం ఖాళీ చేసింది.గత బిఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నాడు.ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారంటీలను పక్కాగా […]

ప్రాంతీయం

9వ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యురాలుగా పంజాల ప్రశాంతి

113 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 9వ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యురాలుగా మాజీ ఎంపీటీసీ పంజాల ప్రశాంతి రాజు నియామకమయ్యారు. మంగళవారం గజ్వేల్ లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ప్రజాపాలన సంబరాలు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గజ్వేల్ కోఆర్డినేటర్ పారిజాత, నరసింహారెడ్డి, ఆధ్వర్యంలో మాజీ ఎంపిటిసి పంజాల ప్రశాంతిని ఘనంగా సన్మానించారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ఆర్యవైశ్య మహాసభ వాసవి సేవా దళ్ అధ్యక్షులుగా రావికంటి చంద్రశేఖర్

114 Viewsసిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ వాసవి సేవా దళ్ అధ్యక్షులుగా జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామ తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో మంగళవారం రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నాకు పదవి రావడానికి సహకరించిన ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి గంప శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు అయిత రత్నాకర్,జిల్లా మాజీ అధ్యక్షులు కాసం నవీన్, సీనియర్ నాయకుడు తడక లింగమూర్తి, […]

ప్రాంతీయం

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: పోలీస్ కమీషనర్

91 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,* *ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా ట్రాఫిక్ అడ్వైజరి.* తేది 04-12-2024 రోజున పెద్దపల్లి లో గ్రూప్ -IV అభ్యర్థులకు నియామక పత్రాల అందచేత, పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల నేపధ్యంలో  ముఖ్యమంత్రి  పర్యటన సందర్బంగా సామాన్య ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ సమస్య కలగకూడదని ప్రజల సౌకర్యార్థం ముందస్తుగా ట్రాఫిక్ డైవర్షన్స్ గురించి పోలీస్ వారి సూచనలు […]

ప్రాంతీయం

ఉచిత కంటి శిబిరానికి విశేష స్పందన

107 Viewsకొమురం భీం జిల్లా *ఉచిత కంటి శిబిరానికి విశేష స్పందన* కొమురం భీం జిల్లా, కాగజ్ నగర్ పట్టణంలో ని కిమ్స్ మల్టిస్పెషలిటీ ఆసుపత్రిలో  కొత్తపల్లి వెంకట లక్ష్మీ – చంద్రయ్య మెమోరియల్ సర్విస్ సొసైటీ వ్యవస్థాపకులు మరియు బిజెపి కొమురం భీం జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ డాక్టర్ కొత్తపల్లి అనిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచితం కంటి పరీక్షలకు 22 మంది హాజరు కాగా వారిలో 8 మందికి శస్త్రచికిత్స అవసరమని ఈ […]

ప్రాంతీయం

సాల్వాతో ఎస్పీని సన్మానం చేసిన నాయకులు…

151 Viewsముస్తాబాద్, డిసెంబర్ 2 (24/7న్యూస్ ప్రతినిధి): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను జిల్లా కార్యాలయంలో ముస్తాబాద్ మండల సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎస్.కె సాహెబ్, పెద్దిగారి శ్రీనివాస్ ఒరగంటి తిరుపతి మాజీ సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ఆర్ పి ఐ (ఐ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా పార్నంది రమేష్ చంద్ర

81 Viewsమంచిర్యాల జిల్లా. ఆర్ పి ఐ ( ఐ)నేషనల్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియామకం పార్నంది రమేష్ చంద్ర ఆర్ పి ఐ పార్టీ ( ఐ) నేషనల్ప్రెసిడెంట్ సతీష్ గైక్వాడ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆర్పిఐ పార్టీ అంబేద్కర్ రూపొందించిన పార్టీ, భారతదేశంలోనే ప్రత్యేకమైనది పార్టీ. భారతదేశ పరిస్థితులకు అనుకూలమైన పార్టీ పేదరిక నిర్మూలన అసమానతలను తొలగింపుకై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. రాజీలేని పోరాటం చేశారు. కావున […]

ప్రాంతీయం

ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేలు – బిజెపి పార్టీ

130 Viewsమంచిర్యాల జిల్లా. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం పై మరియు జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడంతో ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు […]

ప్రాంతీయం

కమిషనరేట్ పోలీస్ అధికారులతో సీపీ సమీక్షా సమావేశం

77 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *సిఎం పర్యటన సందర్బంగా కమిషనరేట్ పోలీస్ అధికారులతో సీపీ సమీక్షా సమావేశం* అధికారులు సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, కార్యక్రమం సజావుగా జరిగేలా చూడాలి: పోలీస్ కమీషనర్ ఎం శ్రీనివాస్ ఐపిఎస్. డిసెంబర్ 04 వ తేదిన పెద్దపల్లి లో ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, కార్యక్రమం సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సీపీ పేర్కొన్నారు. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ లో రామగుండం పోలీస్ కమీషనర్ […]

ప్రాంతీయం

మాల మహానాడు సింహ గర్జనకు తరలిన మాల మహానాడు శ్రేణులు

74 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గం నుండి మాల మహానాడు శ్రేణులు హైదరాబాద్ పెరెడ్ గ్రౌండ్ లో జరిగే మాల సింహ గర్జనకు గజ్వేల్ నుండి భారీగా తరలి వెళ్లారు, గజ్వేల్ నడి బొడ్డున ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమల వేసి బయలు దేరడం జరిగింది ఈ కార్యక్రమనికి నేతృత్వం వహిస్తున్న మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ మాలలు తెలంగాణ రాష్ట్రము లో అత్యధికంగా ఉన్నారు, మాల ల చరిత్ర […]