మంచిర్యాల జిల్లా.
ఆర్ పి ఐ ( ఐ)నేషనల్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియామకం పార్నంది రమేష్ చంద్ర
ఆర్ పి ఐ పార్టీ ( ఐ) నేషనల్ప్రెసిడెంట్ సతీష్ గైక్వాడ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆర్పిఐ పార్టీ
అంబేద్కర్ రూపొందించిన పార్టీ, భారతదేశంలోనే ప్రత్యేకమైనది పార్టీ. భారతదేశ పరిస్థితులకు అనుకూలమైన పార్టీ పేదరిక నిర్మూలన అసమానతలను తొలగింపుకై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. రాజీలేని పోరాటం చేశారు. కావున వారి ఆశయ సాధనలో వారి వారసత్వాన్ని మనం కొనసాగించాలి. దళిత, బహుజనలు ,ఎస్సీ ,ఎస్టీ ,బీసీ, మైనార్టీలు ఈ పార్టీని పెంచి పోషించుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు.
ఈ సందర్భంగా.తెలంగాణలోని అన్ని జిల్లాలలో ప్రెసిడెంట్లను నియమించనున్నామని కోరారు సంప్రదించవలసిన నెంబర్ 7799380979.పార్టీని పెంచి పోషించవలసిన బాధ్యత దళిత బహుజన్ లదే అన్నారు. పార్టీ పూర్తిస్థాయిలో బలోపేతం చేస్తానని నేషనల్ ప్రెసిడెంట్ కు హామీ ఇస్తున్నాను. పార్టీ బలోపేతాని కై అంబేద్కర్ వారసులు బహుజనులు సభ్యత్వం తీసుకోవాలని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ అవకాశం ఇచ్చిన నేషనల్ ప్రెసిడెంట్ కు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
