సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 9వ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యురాలుగా మాజీ ఎంపీటీసీ పంజాల ప్రశాంతి రాజు నియామకమయ్యారు. మంగళవారం గజ్వేల్ లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ప్రజాపాలన సంబరాలు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గజ్వేల్ కోఆర్డినేటర్ పారిజాత, నరసింహారెడ్డి, ఆధ్వర్యంలో మాజీ ఎంపిటిసి పంజాల ప్రశాంతిని ఘనంగా సన్మానించారు.
