124 Viewsతంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇంద్రమ్మ కాలనీ గ్రామం లో గురువారం సర్పంచ్ బైరి శ్రీవాణి రమేష్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారులు కొండ్ల సవిత -26,500/- అందజేశారు ఈ సందర్భంగా లబ్యదారులు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమం లో వార్డు సభ్యులు రాజేష్, మహేందర్, కార్యదర్శి సలీం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
ప్రాంతీయం
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
124 Viewsతంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీ గ్రామంలో గురువారం సర్పంచ్ బైరి శ్రీవాణి రమేష్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారులు కొండ్ల సవిత -26,500/- అందజేశారు ఈ సందర్భంగా లభ్యధారులు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాజేష్, మహేందర్, కార్యదర్శి సలీం, శ్రీనివాస్ లు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
బాజాపా ముఖ్య కార్యకర్తల సమావేశం…
136 Views ముస్తాబాద్ జనవరి 5, ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల ప్రధాన కార్యదర్శి కోల కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించామని పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇన్చార్జి గంగాడి మోహన్ రెడ్డి పాల్గొని కార్యక్రమం ఉద్దేశించి మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా వర్చువల్ మీటింగ్ సంబంధించి శనివారం నాడు సిరిసిల్ల పట్టణంలో […]
నిబంధనల ప్రకారం నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్
159 Viewsనిబంధనల ప్రకారం నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఎస్పీ రాహుల్ హెడ్గే ఆదేశాల మేరకు మండల కేంద్రంలో గురువారం రూరల్ సీఐ ఉపేందర్ ఎస్సై లక్ష్మారెడ్డి నెంబర్ ప్లేట్ సరిగా లేని వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ప్రధాన కూడళ్ళతోపాటు, శివారులో వాహనాల తనిఖీలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాల, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై , ఇన్సూరెన్స్ లేని వారిపై, నెంబర్ ప్లేట్ నిబంధనల ప్రకారం […]
టిఫిటిఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ
137 Viewsటిఫిటిఎఫ్ రాయపోల్ మండల నూతన సంవత్సర క్యాలెండర్ ను మండల విద్యాధికారి నర్సవ్వ మండల గజటెడ్ ప్రధానోవాధ్యాయులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల స్థాయిలకు అనుగుణగా బోధిస్తూ మండలాన్ని జిల్లాలో ప్రథమ స్థానంలో నిలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కరుణాకర్, సత్తయ్య, కిష్టా రెడ్డి, నాజియా తబసుం, బస్వరాజ్, టిఫిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సుంచు నరేందర్, జిల్లా కార్యదర్శి విద్యా సాగర్, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శేషాచారీ, […]
టెక్స్టైల్ పార్క్ కార్మికులకు 15 రోజుల వరకు యారన్, సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్,
139 Viewsతంగళ్ళపల్లి మండల టెక్స్ టైల్ పార్కులో పవర్లూమ్ కార్మికులకు రావలసిన 2020 – 2021 సంవత్సరాల 10 % యారన్ సబ్సిడీ కొరకు కార్మికుల ఉత్పత్తి వివరాలను యజమానుల నుండి వెంటనే తెప్పించుకొని 15 రోజుల వరకు సబ్సిడీ డబ్బులను కార్మికులకు అఅందించాలనే డిమాండ్ తో టెక్స్ టైల్ పార్క్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో టెక్స్టైల్ పార్కు గేటు ముందు నిరసన కార్యక్రమం చేపట్టి ఏడి గారికి వినతి పత్రాన్ని అందించడం జరిగింది […]
విద్యార్థులకు బిస్కెట్ పంపిణీ చేసిన సామాజిక సేవ కర్త దుబ్బాక రమేష్…
124 Viewsతంగళ్ళపల్లి మండల జిల్లెళ్ళ గ్రామంలో గురువారం జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో సామాజిక సేవా కార్యకర్త దుబ్బాక రమేశ్ విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ చేశారువిద్యార్థులు దుబ్బాక రమేశ్ కి థాంక్స్ చెప్పారు ఈకార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు ,దుబ్బాక శ్రీనివాస్, గొట్టం వంశీ తదితరులు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com
తెలంగాణ టీచర్స్ క్యాలెండర్ ఆవిష్కరణ
144 Viewsతంగళ్ళపల్లి మండల కేంద్రంలో బుధవారం క్యాలెండర్ ను ఎంపీపీ పడిగెల మానస జడ్పిటిసి పూర్మాని మంజుల, స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తంగళ్ళపల్లి లో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యారంగ అభివృద్ధికోసం కృషీ చేయాలని కోరారు .TPTF సభ్యులు విద్యార్థుల కు విద్య నందిస్తు , నిరంతరం విద్యార్థుల శ్రేయస్సు కోసం పాటుపడతారని అభినందించారు.అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేశారు. ఈకార్యక్రమంలో TPTF జిల్లా అధ్యక్షులు దోర్నాల భూపాల్ రెడ్డి,ఉపాధ్యక్షులు […]
సృజనాత్మకతతో బోధన సులభతరం
123 Viewsదౌల్తాబాద్: సృజనాత్మకతతో విద్యార్థులకు బోధన సులభతరం అవుతుందని జిల్లా సెక్టోరియల్ అధికారి రంగనాథ్ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ బాలికల ఉన్నత పాఠశాలలో మండల స్థాయి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం) మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు చాలా కష్టపడి టీఎల్ఎం తయారు చేశారని గదిలో విద్యార్థులకు బోధించినట్లయితే తొందరగా బోధన అర్థం చేసుకొని ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారని అన్నారు. ఇదే స్ఫూర్తితో తరగతి గదిలో కూడా విద్యార్థులను వారి […]
నూతనంగా ఎన్నికైన గంభీరావుపేట మండల సెస్ డైరెక్టర్ గాగౌరినేని నారాయణ రావు గారికి ఘనంగా శాలువా తో సన్మానం
141 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామం లో బుధవారం పాక్స్ కొత్తపల్లి సంఘం లో అధ్యక్షులు మరియు పాలక వర్గ సభ్యులు సమావేశమై నూతనంగా ఎన్నికైన గంభీరావుపేటమండల సెస్ డైరెక్టర్ గౌరీనేని నారాయణ రావు గారిని ఘనంగా శాలువా తో సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో అధ్యక్షులు భూపతి సురేందర్ ఉపాధ్యక్షులు గాండ్ల రాజాం డైరెక్టర్ లు జోగు నర్సయ్య, వంగ శ్రీనివాస్ రెడ్డి, బుర్ర రామ గౌడ్, తలారి సరోజన […]









