ప్రాంతీయం

టిఫిటిఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ

153 Views

టిఫిటిఎఫ్ రాయపోల్ మండల నూతన సంవత్సర క్యాలెండర్ ను మండల విద్యాధికారి నర్సవ్వ మండల గజటెడ్ ప్రధానోవాధ్యాయులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల స్థాయిలకు అనుగుణగా బోధిస్తూ మండలాన్ని జిల్లాలో ప్రథమ స్థానంలో నిలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కరుణాకర్, సత్తయ్య, కిష్టా రెడ్డి, నాజియా తబసుం, బస్వరాజ్, టిఫిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సుంచు నరేందర్, జిల్లా కార్యదర్శి విద్యా సాగర్, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శేషాచారీ, కనకరాజు, సీనియర్ నాయకులు రాజయ్య, నర్సింలు గౌడ్, ఉపాధ్యాయులు నర్సింగ రావు, వరప్రసాద్, శ్రీనివాస్, నాగాస్వామి, స్వామి, కనకయ్య, వేణు, సంతోష్, సరోజినీ, శ్యామల తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found