267 Viewsముస్తాబాద్ జనవరి 25, ముస్తాబాద్ మండల కేంద్రంలోని స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బందితో వెహికల్ చెకప్ సోమవారం రోజున సాయంత్రం నిర్వహించారు. ఈసందర్భం గా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యక్తులు నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నారు ఈమధ్యకాలంలో చైన్ స్నాచింగ్ దొంగ వెహికల్ బండికి నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్నాయి బైక్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి నంబర్ ప్లేట్ లేని ఆరు బండ్లను సీజ్ చేయడం జరిగిందని ఎవరైనా నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగి […]
ప్రాంతీయం
వేణుగోపాలస్వామి గుడి ప్రక్కన భూమి పూజ…
254 Viewsముస్తాబాద్ జనవరి 26, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని శివకేశవ ఆలయాల వద్ద పెద్ద చెరువు సమీపంలో ఉన్న పురాతన కాలంనాటి వేణుగోపాలస్వామి ఆలయం ప్రక్కన వసంత పంచమి రోజును పురస్కరించుకొని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయ నిర్మాణానికి భూమి పూజ ఆర్యవైశ్యులు నిర్వహించారు అని తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com
యుఎఎయూ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
137 Viewsదౌల్తాబాద్: యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయ్ యూనియన్ డైరీ, క్యాలెండర్ ను విద్యుత్ ఏఈ వాసుదేవరావు గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రామగౌని రవికుమార్ గౌడ్, జిల్లా సభ్యులు పద్మనాభం, డివిజన్ నాయకులు ఆంజనేయులు, నరేష్ రెడ్డి, దులం యాదగిరి గౌడ్, బోగ శ్రీను, సత్తయ్య రాజశేఖర్ , ముకుందం ,గణేష్ , తదితరులు పాల్గొన్నారు.. Telugu News 24/7tslocalvibe.com
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
149 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో ఎల్లం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న సర్పంచ్ అయ్యగారి నర్సింలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సత్యం, నాయకులు వెంకటరెడ్డి, బాల నర్సాగౌడ్, నర్సింలు, పీటర్, స్వామి, బాలకిషన్, రవి, రాజు, ఐలయ్య, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు… Telugu News 24/7tslocalvibe.com
ఘనంగా గణతంత్ర దినోత్సవం…
165 Views ముస్తాబాద్ జనవరి 26, మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలో పి.మునీందర్ జాతీయ జెండాను ఆవిష్కరించగా మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్ రావు ఆధ్వర్యంలో ఎంపీడీవో రమాదేవి తన సిబ్బందితో కలిసి జాతీయ పతాకాన్ని ఎగరవేయగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై వెంకటేశ్వర్లు తన సిబ్బందితో జండా ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్, వివేకనంద, కొమురం భీమ్, తెలంగాణతల్లి, దొడ్డి కొమురయ్య, సర్దార్ […]
ఉత్తమ వైద్యాధికారిగా డాక్టర్ స్రవంతి కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస
164 Viewsఉత్తమ వైద్యాధికారిగా డాక్టర్ స్రవంతి కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం…..: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ప్రాథమిక వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి గురువారం రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ శర్మ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ స్రవంతికి సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు నంది కిషన్, సామాజిక సేవకర్త మేగి నరసయ్య, కాంగ్రెస్ […]
ఉత్తమ వైద్యాధికారిగా డాక్టర్ స్రవంతి కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం
160 Viewsఉత్తమ వైద్యాధికారిగా డాక్టర్ స్రవంతి కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం….: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ప్రాథమిక వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి గురువారం రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ శర్మ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ స్రవంతికి సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు నంది కిషన్, సామాజిక సేవకర్త మేగి నరసయ్య, కాంగ్రెస్ […]
గణతంత్ర దినోత్సవ వేడుకలు…
163 Views ముస్తాబాద్ జనవరి 26, 74 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొనిరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జాతీయ జండాను ఎగురవేసిన స్కూల్ HM స్వర్ణలత, గ్రామ సర్పంచ్ చాకలి రమేష్ పాలకేంద్రం చేర్మెన్ అశోక్ రావు, ఈ కార్యక్రమంలో కార్యదర్శి సాయి, స్కూల్ చేర్మెన్ రజక్ గారు స్వప్న, మంజుల, మాజీ స్కూల్ చేర్మెన్ చెక్కపెల్లి శ్రీనివాస్, BRS పార్టీ గ్రామశాఖ యూత్ అధ్యక్షులు […]
జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్న బ్యాంకు మేనేజర్
198 Viewsఎల్లారెడ్డిపేట జనవరి 26 :74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా వీర్నపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఏ భూపేంధర్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి చేతుల మీదుగా గురువారం ప్రశంసాపత్రం అందుకున్నారు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ భూపేంధర్ మాట్లాడుతూ వీర్నపల్లి బ్రాంచ్ లో బ్యాంక్ సిబ్బంది మండలంలోని ఖాతాదారుల సహాకారంతో నే ప్రశంసాపత్రం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా […]
ప్రభుత్వ విద్యాలయంలో బహుమతులను అందజేసిన చైర్మన్.
174 Viewsముస్తాబాద్ జనవరి 26, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామంలో 74వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ని.. సభ అధ్యక్షిత ప్రధానోపాధ్యాయురాలు .. వినిలా.. సమక్షంలో..విద్యార్థులకు ఆటలా పోటీలకు సంబంధించిన ప్రైజెస్ మొత్తం విద్య కమిటీ చైర్మన్ కొమ్మెట రాజు ఇవ్వడం జరిగింది అలాగే.. పూర్వ విద్యార్థి(సాఫ్టవేర్ )అయినా బైతి యాదగిరి స్కూల్ టాపర్స్ కి డిక్షనరి లు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కలకొండ […]









