147 Views గజ్వేల్ -ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 2 వ వార్డులో సిసి రోడ్డు పనులను శుక్రవారం మున్సిపల్ చైర్మన్ రాజమౌళి తో కలిసి ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భం వారు మాట్లాడుతూ సీఎం కెసిఆర్ సారథ్యంలో గజ్వేల్ గణనీయమైన అభివృద్ధి చెందుతుందని,గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ లో దశల వారీగా అభివృద్ది పనులు జరుగుతున్నాయని ఇప్పటికీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పనులు కొనసాగుతున్నాయని […]
ప్రాంతీయం
అదనపు కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఈ పంచాయతీ ఆపరేటర్లు
136 Viewsదౌల్తాబాద్: సిద్దిపేట జిల్లాలోని ఆయా మండలాల్లో ఈ పంచాయతీ వ్యవస్థలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు జిల్లా ఆపరేటర్ల సంఘం ఆధ్వర్యంలో శుక్ర వారం జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్ ను కలసి , పూల మొక్కను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఈ పంచాయతీ అధ్యక్షులు పులుగారి నవీన్ గౌడ్, గౌరవ అధ్యక్షులు మంద లక్ష్మణ్, ఉపాధ్యక్షులు చల్లారం వెంకట్ రాజిరెడ్డి లు మాట్లాడుతూ 9 సంవత్సరాలుగా ఈ […]
సీఎం సహాయనిది చెక్కుల పంపిణీ
166 Views(సీఎం సహాయనిధి చెక్కుల పంపిణ పార్టీ తంగళ్ళపల్లి టౌన్ అధ్యక్షులు బండి జగన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి CMRF చెక్కులను లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి వారికి అందించడం జరిగింది. ఈకార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు:-గజభింకర్ రాజన్న, MPP :- పడిగెల మానస రాజు, ఉప సర్పంచ్:- పెద్దూరి తిరుపతి, ఫ్యాక్స్ వైస్ చైర్మన్:- ఎగుమామిడి రమణారెడ్డి, తంగళ్ళపల్లి మండల SC సెల్ మహిళా అధ్యక్షురాలు:- సద్ద రోజ, మాజీ సర్పంచ్:- కోడం సంధ్యారాణి, మైనార్టీ నాయకులు:-MD […]
రణరంగంగా మారిన సర్వసభ మీటింగ్
132 Viewsతంగళ్ళపల్లి మండల కేంద్రము శుక్రవారం మండల సర్వసభ్య సమావేశంలో నల్ల దుస్తువులు ధరించి ప్లకార్డులతో నిరసన తెలిపిన బిజెపి ఎంపీటీసీ లు రాగుల రాజీ రెడ్డి,బైరినెని రాము,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,శ్రీరాముని ఇనాం భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై పీడీ యాక్ట్ పెట్టాలనీ మండల పరిధిలో అక్రమ వెంచర్ల లు వేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న నాయకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి గత సర్వ సభ్య సమావేశంలో అక్రమ వెంచర్ల వేసిన వారిపై […]
అక్రమ వెంచర్ల పై చర్యలు తీసుకోవాలి
185 Viewsమండల సర్వ సభ మీటింగ్ హాల్ వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన ప్రభుత్వ భూమి భక్షకులను శిక్షించాలి అక్రమ వెంచర్లు,గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి కొడుతు, భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ నాయకులు నిరసన దళితులకు చెందిన భూమి తప్పుడు మార్గం లో ఆక్రమించిన వారి పై చర్యలు తీసుకోవాలని మండల సర్వ సభ మీటింగ్ లోకి దూసుకెళ్లాడనికి ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలు అడ్డుకున్న పోలీసులు పోలీసులు, కాంగ్రెస్ నేతల […]
మల మూత్ర విసర్జన రహిత పట్టణం అవార్డు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అవార్డు పొందిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్.
128 Viewsమల మూత్ర విసర్జన రహిత పట్టణం అవార్డు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అవార్డు పొందిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్. అందరి సహకారంతోనే అవార్డు కమిషనర్ విద్యాధర్ రావు కేంద్రప్రభుత్వం ప్రతి నగరాన్ని బహిరంగ మలమూత్రవిసర్జన రహిత (ODF) నగరాలుగా మార్చుటకు ప్రతి సంవత్సరం పోటీ నిర్వహించి అక్కడ గల ప్రజా మరుగుదొడ్లలో (CT/PT) గల సదుపాయాలు,నిర్వహణ పై కేంద్ర బృందం ప్రత్యక్ష పరిశీలన ద్వారా ప్రజాభిప్రాయం తీసుకుని నగరాలకు వారి సదుపాయాల స్థాయిలను బట్టి […]
మండల బిజెపి ముఖ్య కార్యకర్తల సన్నాహాక సమావేశం
138 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ విఆర్ఆర్ గార్డెన్ లో గురువారం మండల ముఖ్య కార్యకర్తల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బిజెపి దుబ్బాక నియోజకవర్గ పాలక్ అంజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గంలో ఈనెల 7 తేదీన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శక్తి కేంద్రం ఇన్చార్జిలు, బూత్ అధ్యక్షులతో వర్చువల్ గా మాట్లాడతారన్నారు. మండలంలోని శక్తి కేంద్ర ఇన్చార్జిలు, బూత్ అధ్యక్షులు, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని […]
వానరాన్ని ప్రాణం కాపాడిన ఎంపిటిసి బైరినేని రాము
127 Views మూగజీ ప్రాణం కాపాడిన ఎంపిటిసి బైరినేని రాము… గుర్తు తెలియని వాహనం ఢీకొని వానరానం(కోతి)కి తీవ్ర గాయాలు తంగళ్ళపల్లి మండల ఎమ్మార్వో ఆపీస్ ముందట ఘటనతీవ్ర గాయాలై ప్రాణప్రాయ స్థితిలో ఉన్న కోతిని స్థానిక వెటర్నరీ హాస్పిటల్ కు తరలించిన చిన్నలింగపూర్ ఎంపీటీసీ బైరినేని రాము,గజబింకర్ సంతోష్తీవ్ర గాయాలైన మూగజీవిని హాస్పిటల్ కు తరలించి మానవత్వం చాటుకున్న బైరినేని రాము,సంతోష్ ల ను అభినందించిన స్థానికులు Telugu News 24/7tslocalvibe.com
సీఎం సహాయ నిధి అందజేత
126 Viewsతంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇంద్రమ్మ కాలనీ గ్రామం లో గురువారం సర్పంచ్ బైరి శ్రీవాణి రమేష్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారులు కొండ్ల సవిత -26,500/- అందజేశారు ఈ సందర్భంగా లబ్యదారులు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమం లో వార్డు సభ్యులు రాజేష్, మహేందర్, కార్యదర్శి సలీం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
127 Viewsతంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీ గ్రామంలో గురువారం సర్పంచ్ బైరి శ్రీవాణి రమేష్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారులు కొండ్ల సవిత -26,500/- అందజేశారు ఈ సందర్భంగా లభ్యధారులు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాజేష్, మహేందర్, కార్యదర్శి సలీం, శ్రీనివాస్ లు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com








