20 Viewsఅన్ని మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య, కార్యక్రమాలు, త్రాగునీరు సరఫరా సక్రమంగా నిర్వహించాలి,జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్, సిద్దిపేట, మార్చి 28, తెలుగు న్యూస్ 24/7 పట్టణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య, కార్యక్రమాలు, త్రాగునీరు సరఫరా సక్రమంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.శనివారం కలెక్టరేట్లోనే తన ఛాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించి […]
ప్రాంతీయం
శిరస్త్రాణం (హెల్మెట్) వాడకం ప్రతి ఒక్కరి భాద్యత..
21 Views శిరస్త్రాణం (హెల్మెట్) వాడకం ప్రతి ఒక్కరి భాద్యత.. సిద్దిపేట్ మార్చి 28, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ టి. లక్ష్మీబాబు తెల్పిన వివరాల ప్రకారం. మార్చి 28,సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో సిద్దిపేట ఎ.సి.పి యం. రవీందర్ రెడ్డి, హాజరు అయి సిద్దిపేట నందు గల మహీంద్రా ట్రాక్టర్ షోరూం, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూం వాళ్ల సహకారంతో సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరికీ […]
గొల్లపల్లి వారసంత వేలం వాయిదా..
157 Views గొల్లపల్లి వారసంత వేలం వాయిదా… రాచర్ల గొల్లపల్లి గ్రామ పంచాయతీ వద్ద 2026-2027 ఆర్ధిక సంవత్సరమునకు సంబంధించిన వారసంత కొరకై స్థానిక సర్పంచు కొండ రమేష్ గౌడ్ అధ్యక్షతన వేలం వేయగా ప్రభుత్వ ఆప్సెట్ రేట్ రానందున ఇట్టి వేలమును వాయిదా వేయడం జరిగిందని ఎంపీఓ జోగం రాజు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో ఉపసర్పంచ్ పొన్నాల మణెమ్మ,వార్డ్ సభ్యులు, ప్రజలు,పంచాయతీ కార్యదర్శి,గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. పందిర్ల రవికాంత్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర క్రైమ్ ఇంచార్జ్ […]
బొప్పాపూర్ లో వారసంత వేలం వాయిదా
31 Views ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామ పంచాయతీ నందు 2026-2027 ఆర్ధిక సంవత్సరమునకు సంబంధించిన వార సంత స్థానిక సర్పంచు ఇల్లందుల గీతాంజలి అధ్యక్షతన వేలం వేయగా ప్రభుత్వ ఆప్సెట్ రేట్ రానందున ఇట్టి వేలమును వాయిదా వేయడం జరిగిందని ఎంపీఓ జోగం రాజు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొండాపురం వెంకటరెడ్డి,వార్డ్ సభ్యులు ప్రజలు,పంచాయతీ కార్యదర్శి,గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. పందిర్ల రవికాంత్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర క్రైమ్ ఇంచార్జ్ 9848938940tslocalvibe.com
మేకల అంగడిలో నీటి సౌకర్యం
11 Views ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మేజర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేకల అంగడిని సక్సెస్ చేయడం కోసం పాలకవర్గం కృషి చేస్తుంది.గత కొద్ది వారాలుగా మండల కేంద్రంలో ప్రారంభించిన మేకల అంగడికి అమ్మకం దారులు కొనుగోలుదారులు రావడం పెరిగింది. దాంతో ఇంకా మేకల అంగడిని సక్సెస్ చేయాలనే తలంపుతో సర్పంచ్ ఎనగందుల నరసింహులు,పాలకవర్గం కృషి చేస్తున్నారు.అందులో భాగంగా నేడు జరుగుతున్న అంగడిని సందర్శించిన సర్పంచ్ ఎండలు మండుతుండడంతో జీవాలకు నీటి సౌకర్యం కల్పించాలని గొర్ల కాపర్లు,వ్యాపారులు,కోరగా […]
బొప్పాపూర్ లో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్
106 Views సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి రాచర్ల బొప్పాపూర్ గ్రామం లో ఎన్ ఆర్ఈ జీఎస్ నిధులు 20 లక్షల రూపాయలు సీసీ రోడ్ల నిర్మాణాలకు మంజూరు కాగా శనివారం సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ కొండాపురం వెంకట్ రెడ్డి,వార్డ్ సభ్యులు ల్యాగల రజిత,నీరటి దేవవ్వ,చల్ల పద్మారెడ్డి,ముత్యాల చెంద్ర రెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొంగరి కిష్టారెడ్డి,కాంగ్రెస్ నాయకులు […]
శ్రీ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్‌లో ‘అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన సదస్సు..
11 Viewsశ్రీ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్‌లో ‘అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన సదస్సు సిద్దిపేట్, మార్చి 27, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట పట్టణ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చేపట్టిన ‘అరైవ్-అలైవ్’ భద్రతా కార్యక్రమంలో భాగంగా, శుక్రవారం స్థానిక శ్రీ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ ఎస్.ఐ. విజయ్ భాస్కర్, ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ. […]
కుకునూరుపల్లి,కొమురవెల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో నాలుగు బెల్ట్ షాపులపై పోలీసుల ఉక్కు పాదం..
14 Viewsకుకునూరుపల్లి,కొమురవెల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో నాలుగు బెల్ట్ షాపులపై పోలీసుల ఉక్కు పాదం.. -నలుగురు నిందితులపై కేసు నమోదు సిద్దిపేట్, మార్చి 27, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలపై ప్రత్యేక బృందాలు నిర్వహించిన తనిఖీల్లో కుకునూరుపల్లి కొమురవెల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహిస్తున్న నాలుగు బెల్ట్ షాపులను పట్టుకొని నలుగురు నిందితులపై కేసు నమోదుచేయడమైనది.కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి మంగోల్ […]
అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవo
11 Viewsఅంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవo పాతమంచిర్యాలలోని అతిపురాతనమైన శ్రీ రామలింగేశ్వర ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో అంగరంగ వైభవంగా కనుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కుటుంబసభ్యులతో పాటు పాల్గొని సీతారాముల కల్యాణాన్ని తిలకించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాతమంచిర్యాల ఆలయ అభివృద్ధితో పాటు వెనుకబాటుకు గురైన పాతమంచిర్యాలను అన్ని విధాలా అభివృద్ధి […]
దప్పు బాలమని కి ముఖ్యమంతి సహాయ నిధి చెక్కు అందజేత ..
22 Views దప్పు బాలమని కి ముఖ్యమంతి సహాయ నిధి చెక్కు అందచేసిన సీనియర్ నాయకులు తిర్మల్ రెడ్డి మర్కుక్, మార్చి 27, తెలుగు న్యూస్ 24/7 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు నిరుపేదలకు సాయంగా పేదలకు వరం అని రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం పెద ప్రజలకు ఎల్లవేళలా ఆదుకుంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాములపర్తి తిర్మల్ రెడ్డి, అన్నారు.శుక్రవారం డప్పు బాలమణి కి 60,000 వేల రూపాయల చెక్కు తిర్మల్ రెడ్డి, చేతుల మీదగా సీఎం […]










