19 Views*డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి 5 రోజులు జైలు శిక్ష* రామగుండం పోలీస్ కమిషనరేట్. మద్యం సేవించి వాహనం నడిపిన ఒకరికి జైలు శిక్ష విధించినట్లు గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. వన్ టౌన్ పోలీసులు ఇటీవల నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన 11 మందిని బుధవారం స్థానిక కోర్టు లో హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి ఐదు రోజుల జైలు శిక్ష, 2,500 […]
ప్రాంతీయం
బాకూరుపల్లె లో అభివృద్ధి పనులకు శ్రీకారం
26 Views బాకూరు పల్లెలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 46 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు భూమి పూజ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బాకూరు పల్లె గ్రామపంచాయతీ పరిధిలో 46 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు బుధవారం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేరా బేగం, సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, సర్పంచ్ బొడ్డు జయశ్రీ భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే […]
ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం లో పాల్గొన్న కేకే మహేందర్ రెడ్డి.
57 Views హరిదాస్ నగర్ లో పండగలా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ బాధ్యులు కే.కే. మహేందర్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ షేక్ సాబేర బేగం,కేకే మహేందర్ రెడ్డి,సర్పంచ్ చిర్రం నాగరాజు తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు గృహప్రవేశాలు పండగ […]
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్
200 Views ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసుకోవాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎల్లారెడ్డిపేటలో హౌసింగ్ మోడల్ హౌస్, గుండారంలో పండుగ వాతావరణంలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అందిస్తున్న ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో […]
ముగిసిన ఎన్,ఎస్,ఎస్, వేసవి శిక్షణ తరగతులు . సామాజిక సేవలో విద్యార్థులు ముందు ఉండాలి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంచిర్యాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ డా. ఎస్. నరేందర్ రెడ్డి
18 Viewsముగిసిన ఎన్,ఎస్,ఎస్, వేసవి శిక్షణ తరగతులు . సామాజిక సేవలో విద్యార్థులు ముందు ఉండాలి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంచిర్యాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ డా. ఎస్. నరేందర్ రెడ్డి. మంచిర్యాల జిల్లా మార్చి 23: ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంచిర్యాల ఎన్.ఎస్.ఎస్, విభాగం ఆధ్వర్యంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న వేసవి కాలం ప్రత్యేక శిక్షణ తరగతులు సోమవారం ముగిసాయి, ఎన్,ఎస్,ఎస్, శిక్షణ తరగతులలో భాగంగా చివరి రోజున ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులు […]
దండేపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించిన పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా
17 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *దండేపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించిన పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా* మంచిర్యాల జిల్లా. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల డీసీపీ భాస్కర్ తో కలిసి సాయంత్రం దండేపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలిమచడంతో పాటు, స్టేషన్ భౌగోళిక పరిస్థితులు, సిబ్బంది పనీతీరు, స్టేషన్ పరిధిలో అధికంగా నమోదయ్యే కేసుల […]
విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
22 Viewsవిద్యార్థులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా ,మార్చి 22, 2026: ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం జిల్లాలోని జన్నారం మండల కేంద్రంలో గల ఆశ్రమ పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంను సందర్శించి తరగతి గదులు, వంటశాల, భోజనశాల, నిత్యావసర సరుకుల నిల్వలు, మధ్యాహ్న భోజనం నాణ్యత, […]
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
14 Viewsతెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా ,మార్చి 22, 2026: పర్యటనలో భాగంగా జిల్లాలోని జన్నారం మండల కేంద్రంలోని హరిత హోటల్ కు విచ్చేసిన తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్ ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. *మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది* జిల్లపేల్లి […]
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రైతులు వినియోగీంచుకోవాలి..
155 Viewsమొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రైతులు వినియోగీంచుకోవాలి.. -ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సిద్దిపేట జిల్లా,బెజ్జంకి, మార్చి 21, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల వ్యవసాయ మార్కెట్లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మానకొండూర్ శాసనసభ్యులు, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చేతిలో మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, మాట్లాడుతూ. రైతులు మొక్క జొన్న పండించిన రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్నలు 2400,సన్ […]
రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లీం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
13 Viewsరంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లీం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల పట్టణంలోని అండాలమ్మ కాలనీలోని ఈద్గా మరియు బస్ స్టాప్ వద్ద కబ్రస్థాన్ దర్గాల్లో రంజాన్ పండుగ వేడుకల్లో పాల్గొని ముస్లీం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ వేడుకల్లో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, […]










