92 Viewsశాశ్వతమైన నామం భగవన్నామం ఒకటే అన్నారు. దత్తాత్రేయ స్వామి జయంతి సందర్బంగా గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో శనివారం అద్దాల మందిరం వద్ద సీతారాములకు ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దత్త అని పలికిన, స్మరించిన వెంటనే సంతుష్టి చెంది అనుగ్రహించే స్వామి దత్తాత్రేయ స్వామి అని అన్నారు. ప్రపంచంలో అన్ని నశిస్తాయి కానీ భక్తి […]
ప్రాంతీయం
వైకుంఠదామం వీడియో ప్రదర్శన మరియు మార్కెట్ ఏరియా లో పర్యటించిన ఎంఎల్ఏ
150 Viewsమంచిర్యాల నియోజకవర్గం. వైకుంఠధామం ఎలా ఉంటుందో వీడియో ప్రదర్శన లో పాల్గొనీ తరువాత మార్కెట్ ఏరియా లో పర్యటించిన ఎంఎల్ఏ ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల పట్టణంలోని గోదావరి నది తీరంలో పట్టణ ప్రజల సౌకర్యార్థం నిర్మిస్తున్న వైకుంఠధామం ఎలా ఉండబోతుందో M కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన వీడియో ప్రదర్శన లో పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా డీసీసీ […]
దొడ్డి కొమురయ్య కురుమ ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవం కార్యక్రమo
82 Viewsమంచిర్యాల జిల్లా. నేడు హైదరాబాద్ లోని కోకాపేటలో నూతనంగా నిర్మించిన దొడ్డి కొమురయ్య కురుమ ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవం కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు గుంట శ్రీశైలం ఆధ్వర్యంలో బయలుదేరిన మంచిర్యాల జిల్లా కురుమ సంఘ సభ్యులు. జెండాను ఊపి కాన్వాయ్ ను ప్రారంభించిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్ కురుమ, మంచిర్యాల […]
ఎస్ ఎస్ ఏ ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే
91 Views*మంచిర్యాల కలెక్టరేట్ ముందు ఎస్ ఎస్ ఏ ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు * తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో విద్యా శాఖలో పనిచేస్తున్న ఎస్ ఎస్ ఏ (తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు)లను కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే వారిని క్రమబద్ధీకరణ చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీ ప్రకారం వారిని క్రమబద్ధీకరణ చేయాలని వారు డిమాండ్ […]
మంచిర్యాల జిల్లా కోర్టు శాశ్వత స్థలాన్ని సందర్శించిన జడ్జి శ్రీనివాసులు
376 Viewsమంచిర్యాల జిల్లా, నస్పూర్ పట్టణం. 5 ఎకరాలలో మంచిర్యాల జిల్లా కోర్టు శాశ్వత భవన నిర్మాణ స్థలం సందర్శించిన జిల్లా కోర్ట్ జడ్జ్ శ్రీనివాసులు. 5 ఎకరాల మంచిర్యాల జిల్లా కోర్టు స్థలం గురించి జిల్లా జడ్జి శ్రీనివాసులకు వివరించిన నస్పూర్ మండలం ఎమ్మార్వో శ్రీనివాస్. నేడు మంచిర్యాల జిల్లా, నస్పూర్ పట్టణంలో మంచిర్యాల జిల్లా కోర్టు సంబంధించినటువంటి శాశ్వత నిర్మాణం కొరకు గ్రాంట్ అయినటువంటి స్థలమును సందర్శించిన జిల్లా జడ్జి బోయ శ్రీనివాసులు మరియు […]
ఇటుక బట్టి కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య
92 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *ఇటుక బట్టి కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య* *బాలకార్మిక వ్యవస్థ, వెట్టి చాకిరీ నిర్మూలన, కార్మికుల పిల్లలకు తప్పనిసరిగా విద్య పోలీస్ ప్రధాన ధ్యేయం: పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్, ఐపిఎస్.,* ఇటుక బట్టిల్లో పని చేసే వలస కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య అందించడమే లక్ష్యంగా వర్క్ సైట్ స్కూల్ పేరుతో పాఠశాలలు ప్రారంభించినట్లు రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్, ఐపిఎస్. పేర్కొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి […]
ఆయుష్ ఆధ్వర్యంలో బాలికల పాఠశాలలో యోగ శిక్షణ కార్యక్రమం
185 Viewsమంచిర్యాల జిల్లా, కాసిపేట మండలం, దేవపూర్లో విద్యార్థులకు జీవితంలో యోగ సాధన వలన, మానసిక ప్రశాంతతకు మరియు చదువుపై శ్రద్ధకు వహించుటకు యోగ సాధన ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయుష్ జిల్లా డీపీఎం రవి రాథోడ్ అన్నారు. శుక్రవారం ఆయుష్ ఆధ్వర్యంలో కాసిపేట మండలంలోని దేవపూర్ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో 3 నుంచి 9 తరగతి విద్యార్థినిలకు యోగ శిక్షణ అందించారు. యోగ శిక్షకులు నాగార్జున మరియు గీతదేవి విద్యార్థులతో ఆసనాలు,ప్రాణాయామం చేయించారు.చదువుపై ఏకాగ్రతకు యోగ […]
అల్లర్ల సమయంలో వజ్ర వాహనం ప్రధాన పాత్ర పోషిస్తుంది – సిపి
89 Views*రామగుండము పోలీస్ కమీషనరేట్* వజ్ర వాహనం ప్రధానంగా అల్లర్లు జరిగే సమయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది: పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., ఈ రోజు నూతన సాయుధ దళ (ఎఆర్) కానిస్టేబుళ్ళకు కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఎఆర్ పోలీసు విధులలో బాగంగా అల్లర్ల సమయంలో ఉపయోగించే పోలీస్ వజ్ర వాహనం గురించి అవగాహనా కల్పించడం జరిగింది. రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి అల్లర్లు జరిగే సమయంలో స్మోక్, స్టన్ […]
సాయికుంట బాలికల వసతి గృహంలో యోగా కార్యక్రమం
101 Viewsమంచిర్యాల జిల్లా. నేడు ఐస్ యోగ ఇన్స్పెక్టర్ సుధాకర్ మరియు మేఘన మరియు మంచిర్యాల ఆయుష్ డిస్టిక్ డిపిఎం రవి రాథోడ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలోని సాయికుంట బాలిక వసతి గృహంలో యోగా నేర్పించడం జరిగింది. పిల్లలకు 8 9 10 విద్యార్థులకు యోగా యొక్క ప్రాముఖ్యత తెలియజేయడం జరిగింది. మానసిక ఒత్తిడి మరియు భయాందోళన చదువుల పట్ల చదివినా కూడా గుర్తుండకపోవడం శారీరక మానసిక ఆరోగ్య కారణాలకు సంబంధించి యోగా ద్వారా మెరుగుపరచుకొని భవిష్యత్తులో […]
శ్రీ భగవద్గీత అధ్యయన మండలిలో గీతా జయంతి ఉత్సవాలు
240 Viewsనేడు శ్రీ భగవద్గీత అధ్యయన మండలిలో గీతా జయంతి ఉత్సవాలను 2024 ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా బ్రహ్మాశ్రీ డా॥ ఎల్ వి గంగాధర శాస్త్రి, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, వ్యవస్థాపక అధ్యక్షులు భగవద్గీత ఫౌండేషన్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భగవద్గీత అంటే కేవలం ఎవరైనా చనిపోయినపుడు పెట్టే గీత కాదు అది మన జీవన విధానం మరియు మన మనిషి గా జన్మ ఎత్తినందుకు మన కర్తవ్యం ఏమిటి […]










