196 Viewsనిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిసిన యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంతోష్ గౌడ్ మినిస్టర్ ఛాంబర్ కలిశారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుచ్చిలింగు సంతోష్ గౌడ్ శుక్రవారం హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిసి వినతిని సమర్పించారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు ఎల్లారెడ్డిపేట మండలంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.. […]
ప్రాంతీయం
క్షయ వ్యాధి శిబిరం గుర్తింపు ప్రక్రియ..
124 Viewsముస్తాబాద్, మార్చి 6 (24/7న్యూస్ ప్రతినిధి): మండల పరిధిలోని చికోడు గ్రామంలోని ఆరోగ్య ఉపకెంద్రం ఆవరణలో మండల వైద్యాధి కారిని డాక్టర్ గీతాంజలి ఆధ్వర్యంలో క్షయ వ్యాధి గుర్తింపు శిబిరం నిర్వహించారు. సుమారుగా 16 మంది అనుమానితుల నుండి తేమడ సేకరించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లాబ్ కి పంపించారు.. ఈ సందర్భంగా డాక్టర్ గీతాంజలి మాట్లాడుతూ క్షయ వ్యాధి అనేది అంటువ్యాధి అని వ్యాధి ఉన్నవారి నుండి మరొరికి సోకే అవకాశం ఉంటుందని అలాంటి […]
పేకాట స్థావరంపై దాడి వాహనములు సీజ్ 9మంది కేసు నమోదు…
407 Viewsముస్తాబాద్, మార్చి 6 (24/7న్యూస్ ప్రతినిధి): విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం ఎస్సైచిందం గణేష్ వారి సిబ్బందితో రాంలక్ష్మణ్ పల్లి గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడి చేయగా పేకాట ఆడుతున్న తొమ్మిది మంది వ్యక్తులను పట్టుకుని వారి నుండి రూ.13340, ఒక కారు, నాలుగు బైక్‌లు, ఒక ఆటోను స్వాధీన పరుచుకుని కేసు నమోదు చేసామని ముస్తాబాద్ ఎస్ఐ చిందం గణేష్ తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com
బీజేపీ విజయం కాంగ్రెస్ పార్టీ అహంకారానికి చెంపపెట్టు – బిజెపి
81 Viewsబీజేపీ విజయం కాంగ్రెస్ పార్టీ అహంకారానికి చెంపపెట్టు – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్. ఉమ్మడి కరీంనగర్- మెదక్ – ఆదిలాబాద్ – నిజామాబాద్ జిల్లా పట్టభద్రుల మరియు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో ఈరోజు మంచిర్యాల పట్టణం ఐబీ చౌరస్తాలో బీజేపీ మంచిర్యాల పట్టణ అధ్యక్షులు అమిరిశెట్టి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ముఖ్య […]
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయం తీసుకున్న మీనాక్షి నటరాజన్
65 Viewsమంచిర్యాల జిల్లా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయం తీసుకున్న మీనాక్షీ నటరాజన్. కాంగ్రెస్ నేతలను మూడు కేటగిరీలు గా విభజించిన కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్. మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నవాళ్లు ఒక గ్రూప్. ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు రెండో గ్రూప్.. అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరినవారు మూడో గ్రూప్. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీలో కేటగిరీల వారీగా ప్రాధాన్యత ఉంటుందని తెలిపిన మీనాక్షి నటరాజన్. […]
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు
137 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష కేంద్రాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,* *ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు* *పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS-2023 అమలు* గోదావరిఖని లోని బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు రామగుండంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష కేంద్రాలను పరిశీలించి పరీక్షలు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు సిబ్బందికి పటిష్టమైన […]
30 క్వింటల్లా పిడిఎస్ రైసును పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
164 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* ఆటో లో అక్రమంగా రవాణా చేస్తున్న 30 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు సీఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లచ్చన్న మరియు టాస్క్ ఫోర్సు సిబ్బంది కలిసి మంచిర్యాల జిల్లా తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయపల్లి బోర్డ్ వద్ద, బెల్లంపల్లి నుండి నుండి తాండూరు వైపుగా వైపుగా ఆటో (TS15UE 2353 […]
ఎల్లారెడ్డిపేటలో బిజెపి సంబరాలు… ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం జయకేతనం..
147 Viewsఎల్లారెడ్డిపేటలో బిజెపి సంబరాలు… ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం జయకేతనం ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట ఉపాధ్యాయ టీచర్స్ ,(ఎమ్మెల్సీ)ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి మల్కా కొమురయ్య ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కొమురయ్య మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఘనవిజయం సాధించడం పట్ల తమ సమీప ప్రత్యర్థి పి ఆర్ టి యు బలపరిచిన మహేందర్ రెడ్డి పై కొమరయ్య 52 77 ఓట్ల ఆదిత్యతో గెలుపొందారు. ఎట్టకేలకు మల్కా కొమరయ్య విజయం సాధించడంతో ఎల్లారెడ్డిపేట […]
ఎల్లారెడ్డిపేటలో బిజెపి సంబరాలు…ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం జయకేతనం
81 Views*ఎ ల్లారెడ్డిపేటలో బిజెపి సంబరాలు…* *ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం జయకేతనం* ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట ఉపాధ్యాయ టీచర్స్ ,(ఎమ్మెల్సీ)ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి మల్కా కొమురయ్య ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కొమురయ్య మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఘనవిజయం సాధించడం పట్ల తమ సమీప ప్రత్యర్థి పి ఆర్ టి యు బలపరిచిన మహేందర్ రెడ్డి పై కొమరయ్య 5277 ఓట్ల ఆదిక్యంతో గెలుపొందారు. ఎట్టకేలకు మల్కా కొమరయ్య విజయం సాధించడంతో ఎల్లారెడ్డిపేట […]
బండి సంజయ్ ని కలిసిన మంచిర్యాల బిజెపి నేతలు
99 Viewsమంచిర్యాల జిల్లా. బండి సంజయ్ ని కలిసిన మంచిర్యాల జిల్లా బిజెపి నేతలు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నస్పూర్ ఎస్.ఐ బీజేపీ నాయకుల పై ప్రవర్తించిన తీరు పై మరియు పోలీసుల సమక్షంలో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తల పై చేసిన దాడి గురించి ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ని కలిసి ఘటన […]










