ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాలో 6200 కోర్టు కేసులు పరిష్కారం

88 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలో 6,200 కోర్టు కేసులు పరిష్కారం. సైబర్ క్రైమ్ కేసులో 1.20 లక్షలు మరియు బ్యాంకు కేసులలో 28 లక్షల రూపాయల రికవరీ అయ్యాయి. రాజీమార్గమే రాజమార్గం – బోయ శ్రీనివాసులు ప్రధాన న్యాయమూర్తి మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా లోని న్యాయస్థానంలో  లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు మాట్లాడుతూ రాజీమార్గమే రాజమార్గమని లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని […]

ప్రాంతీయం

మంచిర్యాలలో చౌరస్తా కుదింపు పనులు ప్రారంభం

240 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా కేంద్రంలోనీ చౌరస్తా కుదింపు పనులు నేడు ప్రారంభమయ్యాయి. మంచిర్యాలలో ఇబ్బందికరంగా ఉన్న సర్కిళ్లను కుదింపు చేసే పనులు సోమవారం రోజున మున్సిపల్ అధికారులు ప్రారంభించారు. ఐ బి చౌరస్తా, వెంకటేశ్వర టాకీస్ సర్కిల్, బెల్లంపల్లి చౌరస్తా సర్కిల్ మరియు లక్ష్మీ టాకీస్ సర్కిల్ ల ను వాహనదారులకు ఇబ్బందిగా మారిన దృష్ట్యా రోడ్లు వెడల్పు పనులలో భాగంగా సర్కిళ్లను కుదిరింపు చేస్తున్నట్టుగా మునిసిపల్ అధికారులు తెలియజేశారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి […]

ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాకు 600 కోట్లు మంజూరు చేసిన బట్టి విక్రమార్క

147 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాకు 600 కోట్లను నిధులు మంజూరు చేసిన తెలంగాణ డిప్యూటీ సీఎం. మంచిర్యాలకు 200 కోట్లు. బెల్లంపల్లి కు 200 కోట్లు. చెన్నూరుకు 200 కోట్లు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు నిధులు మంజూరు చేస్తూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్నేషనల్ విద్యకు దీటుగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని నిర్మిస్తామని మరియు అదేవిధంగా ఈ స్కూల్లో చదువుకునే విద్యార్థిని, విద్యార్థులు ఇంటర్నేషనల్ గా పోటీ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

మహిళా కానిస్టేబుల్ లకు సన్మానం.

274 Viewsకొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం…

70 Viewsముస్తాబాద్, మార్చి 8 (24/7న్యూస్ ప్రతినిధి):  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తుర్కపల్లి గ్రామపంచాయతీలో మహిళా గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో మహిళలకు గల హక్కులు మరియు సాధికారత, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రను గుర్తించడం వంటి విషయాలపై చర్చించడం జరిగింది. ఈ గ్రామసభలో ప్రత్యేక అధికారి పాల్వాయి కిషోర్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి కావటి పరశురాములు, మాజీ సర్పంచ్ కాషోల్ల పద్మ, ఫీల్డ్ అసిస్టెంట్ దుర్గాప్రసాద్, వివో అధ్యక్షురాలు చింతకింది లావణ్య […]

ప్రాంతీయం

కోటి ఉమెన్స్.. కాలేజీకి చాకలి ఐలమ్మ నామకరణం హర్షణీయం…

87 Viewsముసాబాద్, మార్చ్ 8 (24/7న్యూస్ ప్రతినిధి): అఖిలభారత రజక సంఘం సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు భాను మాట్లాడుతు తెలంగాణ వీరనారి రజకజాతి పోరాట యోధురాలు చాకలి ఐలమ్మకు స్థిరస్థాయిగా నిలబడిన పేరును తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల దినోత్సవం సందర్భంగా కోటి ఉమెన్స్ యూనివర్సిటీకి శంకుస్థాపనచేసి చాకలి ఐలమ్మ   నామ కారణం చేయడం చారిత్రాత్మకత ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు అందరికి మా రజక జాతి తరుపున అఖిల […]

ప్రాంతీయం

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి – అంజనీపుత్ర సంస్థ చైర్మన్

82 Viewsమంచిర్యాల జిల్లా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి. అంజనీపుత్ర సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్ మంచిర్యాల…మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలనీ అంజనేపుత్ర రియల్ సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రం లోని చున్నం బట్టి వాడలో గా సంస్థ కార్యాలయం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా […]

ప్రాంతీయం

స్త్రీ లేకపోతే సృష్టి లేదు, ప్రతి స్త్రీ ని గౌరవించాలి – డీసీపీ

145 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ స్త్రీ లేకపోతే సృష్టి లేదు…ప్రతి స్త్రీ ని గౌరవించాలి అడ్మిన్ డీసీపీ సి. రాజు. పోలీస్ శాఖలో మహిళా అధికారులు అందిస్తున్న సేవలు అభిందనీయం. కమీషనరేట్ పోలీస్ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. స్త్రీ లేకపోతే సృష్టి లేదు…ప్రతి స్త్రీ ని గౌరవించాలి అని అడ్మిన్ డీసీపీ సి. రాజు  అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కమీషనరేట్ పోలీసు కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి, […]

ప్రాంతీయం

అనుచితంగా వ్యవహరించిన నస్పూర్ ఎస్.ఐ పై చర్యలు తీసుకోవాలి

94 Viewsఅనుచితంగా వ్యవహరించిన నస్పూర్ ఎస్.ఐ పై చర్యలు తీసుకోవాలి – కుర్రె చక్రవర్తి, నస్పూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి. ఈరోజు గోదావరిఖని ఎన్టీపీసీ గెస్ట్ హౌజ్ లో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు  వడ్డేపల్లి రాంచందర్ ని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ తో కలిసి నస్పూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి కర్రె చక్రవర్తి కలవడం జరిగింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నస్పూర్ తీగల పహాడ్ పోలింగ్ స్టేషన్ వద్ద […]

ప్రాంతీయం

పరీక్ష కేంద్రాలను సందర్శించిన డిసిపి భాస్కర్

90 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష కేంద్రాలను సందర్శించిన ఏఆర్ డీసీపీ భాస్కర్ ఐపిఎస్. మంచిర్యాల పట్టణంలో ఉన్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షా కేంద్రాలు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లు, ఇతర పరీక్షా కేంద్రాలను సందర్శించిన మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్.,  ఈ సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్న అధికారులకు సిబ్బందికి పటిష్టమైన బందోబస్తు గురించి తగు సూచనలు సలహాలు చేశారు. పేపర్ ఎస్కార్ట్ ఉన్న సిబ్బంది క్వశ్చన్ పేపర్ తీసుకొని వచ్చేటప్పుడు మరియు […]