ప్రాంతీయం

అఖిలరాజ్ ఫౌండేషన్ మండల అధ్యక్షుడిగా కోరె శేఖర్

28 Viewsఅఖిలా రాజ్ ఫౌండేషన్ సేవా సంస్థ మండల అధ్యక్షునిగా మండల పరిధిలోని ముబారస్ పూర్ గ్రామానికి చెందిన కోరే శేఖర్ ను ఎన్నుకున్నట్లు దుబ్బాక నియోజకవర్గం బాధ్యుడు బిట్ల భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యక్షులుగా అంతొల్ల అంజి (దొమ్మాట), చింతకింది రాజు (మల్లేశం పల్లి), కార్యదర్శులుగా కర్ణాకర్ (ముబారస్ పూర్) బొల్లం రాజేష్ (సూరంపల్లి ), కోశాధికారిగా గొల్లపల్లి ప్రేమ్ ని నియమించినట్లు తెలిపారు. నిరుపేదలకు అండగా నిలవడమే లక్ష్యంగా పేదరికంతో చదువుకు దూరం […]

ప్రాంతీయం

చేబర్తిలో ఘనంగా దసరా పండుగ వేడుకలు

55 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో గురువారం దసరా పండుగ సందర్భంగా స్థానిక మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామస్థులు ఈ సందర్భంగా గ్రామ తాజా మాజీ సర్పంచ్ అశోక్, తాజా మాజీ ఉప సర్పంచ్ స్వామి, సీనియర్ నాయకుడు బబ్బూరి రాందాస్ గౌడ్, పద్మాకర్ రావు మాట్లాడుతూ అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయం సందర్భంగా విజయ దశమి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అందులో […]

ప్రాంతీయం

ఘనంగా దసరా ఉత్సవాలు

48 Viewsసిద్దిపేట జిల్లా రాయపొల్ మండల పరిధిలోని ముంగీస్ పల్లి ఎస్సీ కాలనీలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు డప్పులతో సప్పులతో పాల పిట్టను చూసి, అనంతరం జమ్మి చెట్టుకు పూజ చేసి గ్రామస్తులందరూ చిన్న, పెద్ద అనే తేడా లేకుండా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. Manne Ganesh Dubbaka constancy 9701820298

ప్రాంతీయం

గంగమ్మ ఒడికి చేరిన బతుకమ్మలు

33 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో సద్దుల బతుకు పండుగలను ఘనంగా నిర్వహించారు. ముంగాజీపల్లి ఎస్సీ కాలనీలో సద్దుల బతుకమ్మ పండుగను కనుల పండుగగా నిర్వహించి, గునుగు, తంగేడు తీరోక పువ్వులతో బతుకమ్మను అలంకరిస్తూ ఆడపడుచులు ఎంతో ఇష్టమైన ఈ పండుగను ఆనందంతో, ఉత్సాహంతో జరుపుకున్నారు. చిన్నవారూ పెద్దవాళ్లూ తేడా లేకుండా కాలనీవాసులు సంప్రదాయాలకు అనుగుణంగా అందంగా అలంకరించి, సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు ఆడపడుచులు ఒక్కరోజు ఒక్కొక్క […]

ప్రాంతీయం

పాములపర్తి విద్యానగర్ కాలనీలో ఘనంగా దసరా సంబరాలు

87 Viewsపాములపర్తి విద్యానగర్ కాలనీలో ఘనంగా దసరా సంబరాలు సిద్దిపేట జిల్లా, మర్కుక్ అక్టోబర్ 2 సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ పాములపర్తి గ్రామం విద్యానగర్ కాలనీ వాసులు విద్యానగర్ కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర, ఘనంగా దసరా సంబరాలు జరుపుకోవడం జరిగింది.శమీ వృక్షం లేదా జమ్మి చెట్టు (లాటిన్ ) ఫాబేసి కుటుంబానికి చెందినది. హిందువులు ఈ చెట్టును విశేషంగా పూజిస్తారు. ఇది పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను ఉంచిన స్థలం. ఈ చెట్టు […]

ప్రాంతీయం

ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు 

109 Viewsపలుగు గడ్డ లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు  సిద్దిపేట జిల్లా  జగదేవపూర్, సెప్టెంబర్ 29 జగదేవ పూర్ : బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో… అంటూ  జగదేవ పూర్ మండలం లోని పలుగు గడ్డ గ్రామం లో మారుమోగింది. సోమవారం తెలంగాణ సంప్రదాయమైన బతుకమ్మ పండుగను (సద్దుల బతుకమ్మ) మహిళలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అష్టమి రోజు సద్దుల బతుకమ్మను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం నుంచే గ్రామం లో పండుగ […]

ప్రాంతీయం

ఘనంగా బతుకమ్మ సంబరాలు

96 Viewsపాములపర్తి విద్యానగర్ కాలనీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు సిద్దిపేట జిల్లా, మార్కుక్, సెప్టెంబర్ 29 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి విద్యానగర్ కాలనీలో సోమవారం బతుకమ్మ పండుగ సంబరాలు భక్తిశ్రద్ధలతో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు,ఈ సందర్భంగా ములుగు రేణుక, ములుగు భాగ్యలక్ష్మి, మొద్దు యశోద, మొద్దు అనూష, గిద్దల ఎల్లవా, మొద్దు ఎల్లవా, మొద్దు మౌనిక, మాట్లాడుతూ, అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు, తెలంగాణలో […]

ప్రాంతీయం

రిజర్వేషన్ ప్రక్రియలో మహిళలకు అన్యాయం – గోలి నరేందర్

125 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నర్సన్నపేట తాజా మాజీ ఎంపీటీసీ,గోలి నరేందర్, అంగడి కిష్టాపూర్ తాజా మాజీ ఉప సర్పంచ్ కొండల్ రెడ్డి సోమవారం ప్రజ్ఞాపూర్ లో మాట్లాడుతూ స్తానిక సంస్థల ఎన్నికల్లో పోటీదారులు రిజర్వేషన్ లో మహిళలకు అన్యాయం జరిగిందని 50 శాతం మహిళలకి రిజర్వేషన్ అనే ప్రభుత్వం మార్కుక్ మండలంలో పూర్తి స్థాయిలో అమలు కాలేదని, ప్రభుత్వం రిజర్వేషన్లలో పునరాలోచించి అందరికీ సమన్యాయం కలిగే విధంగా చూసి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు […]

ప్రాంతీయం

నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు

32 Viewsసిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని దుర్గాభవాని ఆలయంలో నవరాత్రుల సందర్భంగా చాముండేశ్వరి అవతారంలో కొలువు దీరిన దుర్గాభవానిమాత పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు శ్రీ సంభారపు నాగరాజు స్వాతి, ముత్యంగారి యాదగిరి లత, ప్రత్యేక పూజల్లో పాల్గొని దుర్గామాత ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో నరేష్ గౌడ్, సంభారపు ఆనంద్ , సతీష్, అది మహేష్ తదితరులు పాల్గొన్నారు. Manne Ganesh Dubbaka constancy 9701820298

ప్రాంతీయం

స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలి. మాజీ సర్పంచ్ రాములు గౌడ్

52 Viewsస్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని మాజీ సర్పంచ్ రాములు గౌడ్ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చెబర్తి గ్రామ తాజా మాజీ సర్పంచ్ అశోక్, ఇప్పల గూడెం బిఆర్ఎస్ నాయకులు సుధాకర్ రెడ్డితో కలిసి అంగడి కిష్టాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ బబ్బూరి రాములు గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఎన్నికలను వాయిదా వేయడం వల్ల గ్రామ స్థాయిలో అభివృద్ధి నిలిచిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం […]