సిద్దిపేట జిల్లా రాయపొల్ మండల పరిధిలోని ముంగీస్ పల్లి ఎస్సీ కాలనీలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు డప్పులతో సప్పులతో పాల పిట్టను చూసి, అనంతరం జమ్మి చెట్టుకు పూజ చేసి గ్రామస్తులందరూ చిన్న, పెద్ద అనే తేడా లేకుండా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.





