Breaking News ప్రాంతీయం

ఉత్తమ వైద్యాధికారిగా డాక్టర్ స్రవంతి కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస

164 Viewsఉత్తమ వైద్యాధికారిగా డాక్టర్ స్రవంతి కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం…..: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ప్రాథమిక వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి గురువారం రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ శర్మ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ స్రవంతికి సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు నంది కిషన్, సామాజిక సేవకర్త మేగి నరసయ్య, కాంగ్రెస్ […]

Breaking News ప్రాంతీయం

ఉత్తమ వైద్యాధికారిగా డాక్టర్ స్రవంతి కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం

160 Viewsఉత్తమ వైద్యాధికారిగా డాక్టర్ స్రవంతి కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం….: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ప్రాథమిక వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి గురువారం రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ శర్మ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ స్రవంతికి సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు నంది కిషన్, సామాజిక సేవకర్త మేగి నరసయ్య, కాంగ్రెస్ […]

ప్రాంతీయం

గణతంత్ర దినోత్సవ వేడుకలు…

163 Views     ముస్తాబాద్ జనవరి 26, 74 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొనిరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి  పూలమాల వేసి జాతీయ జండాను ఎగురవేసిన స్కూల్ HM స్వర్ణలత, గ్రామ సర్పంచ్ చాకలి రమేష్  పాలకేంద్రం చేర్మెన్ అశోక్ రావు, ఈ కార్యక్రమంలో కార్యదర్శి సాయి, స్కూల్ చేర్మెన్ రజక్ గారు స్వప్న, మంజుల, మాజీ స్కూల్ చేర్మెన్ చెక్కపెల్లి శ్రీనివాస్, BRS పార్టీ గ్రామశాఖ యూత్ అధ్యక్షులు […]

ప్రాంతీయం

జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్న బ్యాంకు మేనేజర్

198 Viewsఎల్లారెడ్డిపేట జనవరి 26 :74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా వీర్నపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఏ భూపేంధర్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి చేతుల మీదుగా గురువారం ప్రశంసాపత్రం అందుకున్నారు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ భూపేంధర్ మాట్లాడుతూ వీర్నపల్లి బ్రాంచ్ లో బ్యాంక్ సిబ్బంది మండలంలోని ఖాతాదారుల సహాకారంతో నే ప్రశంసాపత్రం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా […]

ప్రాంతీయం

ప్రభుత్వ విద్యాలయంలో బహుమతులను అందజేసిన చైర్మన్.

174 Viewsముస్తాబాద్ జనవరి 26, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామంలో 74వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ని.. సభ అధ్యక్షిత ప్రధానోపాధ్యాయురాలు .. వినిలా.. సమక్షంలో..విద్యార్థులకు ఆటలా పోటీలకు సంబంధించిన ప్రైజెస్ మొత్తం విద్య కమిటీ చైర్మన్ కొమ్మెట రాజు ఇవ్వడం జరిగింది అలాగే.. పూర్వ విద్యార్థి(సాఫ్టవేర్ )అయినా బైతి యాదగిరి స్కూల్ టాపర్స్ కి డిక్షనరి లు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కలకొండ […]

ప్రాంతీయం

రాజ్యాంగ రూపకర్త భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా…

184 Viewsముస్తాబాద్ జనవరి 26, ముస్తాబాద్ ఏబీవీపీ శాక ఆధ్వర్యంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధరం సొత్ ప్రకాష్ నాయక్ మాట్లాడుతూ రాజ్యాంగ రూపకర్త భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రగతి పథంలో దూసుకువెళ్తూ భారతదేశం నేడు విశ్వగురువుగా అవతరించడం భారతీయులుగా మనందరకీ గర్వకారణం అని అన్నారు.. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో సరస్వతి దేవి విగ్రహప్రతిష్టాపన చేశారు

232 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం వసంత పంచమి రోజున సరస్వతి దేవి విగ్రహాన్ని కళాశాలలో ప్రతిష్టించారు.. ముచ్చర్ల గ్రామానికి చెందిన గాడిచర్ల శ్రీనివాస్- మహేశ్వరి దంపతులు డిగ్రీ కళాశాలకు సరస్వతి దేవి విగ్రహాన్ని బహుమతిగా అందించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పిట్ల దాసు మాట్లాడుతూ.. కళాశాలకు సరస్వతి దేవి విగ్రహాన్ని ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, ఇలాంటి సేవా కార్యక్రమాలను ఎప్పుడు కొనసాగించాలని కోరుతూ,విగ్రహ దాతకు […]

ప్రాంతీయం

పోలీసు శాఖ విధులు బాధ్యతలు అంటే ఎస్ ఐ శేఖర్ కు ఎంత ఇష్టమో,,,

163 Viewsకొడుకులలో ఒకరిని పోలీసు దుస్తుల్లో మరొక కుమారున్ని మిలిటరీ దుస్తుల్లో చూసుకుని సంభరపడిపోయారు ఎస్సై శేఖర్ ఎల్లారెడ్డిపేట జనవరి 26 :ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ కు పోలీస్ శాఖ విధులు బాధ్యతలు అంటే ఎంత ఇష్టమో,,,,,గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన కొడుకు లలో ఒకరిని పోలీసు దుస్తుల్లో,,,,, మరొక కుమారున్ని మిలిటరీ దుస్తుల్లో చూసుకుని సంభరపడ్డారు ఎస్సై శేఖర్ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగిన గనతంత్ర దినోత్సవ […]

ప్రాంతీయం

*బిసి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగ గణతంత్ర వేడుకలు* —– *బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్*

144 Views  ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 26, బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ లో కెప్టెన్ రఘునదనరావు విగ్రహం ముందు 74 వ గణతంత్ర వేడుకల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ జెండా ఆవిష్కరించి విద్యార్థిని విద్యార్థులకు 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల మండలం ఇంచార్జ్ […]

ప్రాంతీయం

హత్ సే హత్ జోడోయాత్ర… కాంగ్రెస్.

184 Viewsముస్తాబాద్ జనవరి 26,  ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ళ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో టిపిసిసి ఆదేశాల మేరకు హాత్ సే హాత్ జోడో యాత్రను లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబించే విధానాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలను శాంతి సమానత్వం వైపు నడిపించేలా రాహుల్ గాంధీ  కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జూడో యాత్రను ప్రతి రాష్ట్రంలో ప్రతి గడపకు తెలియజేయాలి అన్న […]