139 Views
- సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల్ తిమ్మక్క పల్లి గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. చైర్మన్ ఇప్ప లక్ష్మి పోచయ్య మాట్లాడుతూ మునుపేన్నడు లేనివిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాల్లో కంటి వెలుగు ప్రోగ్రాం చేయడం సంతోషం కరమని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమం చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది కంటి వెలుగు భాగంగా అద్దాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ సిబ్బంది ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లు వార్డు సభ్యులు యువజన నాయకులు గ్రామ నాయకులు రాజ్ రెడ్డి ఇప్ప దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.
Poll not found