బీజేవైఎం మండల అధ్యక్షులు గుర్రం శ్రీధర్ ఆధ్వర్యంలో బీసీ రత్న అవార్డు గ్రహీత రాగుల రాజు ముదిరాజ్ గారిని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి మండలాధ్యక్షుడు కోదండమ్ శ్రీనివాస్ రెడ్డి బీజేవైఎం ఉపాధ్యక్షుడు భీమరి గణేష్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు వెంకటేష్ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు రమేష్ ఉపాధ్యక్షుడు సుధాకర్, జనరల్ సెక్రెటరీ చందస్వామి యాదగిరి, తీగుళ్ల సందీప్ రెడ్డి, కుంటి బక్కుల శ్రీకాంత్ గౌడ్, నర్ర రాజకుమార్, నర్రా నర్సింలు తదితరులు పాల్గొన్నారు