204 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 9, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం అయిన కొమ్మాట పద్మ మొదటి కూతురు వివాహం ఈనెల 12 తేదీన ఉన్నందున మాజిAMC వైస్ చైర్మన్ కొమ్మటి రాజమల్లు గూడెం గ్రామానికి విద్యాసాగర్ రావుకి తెలుపగ అడిగిన వెంటనే అనిరుపేద కుటుంబానికి చీటీనేని మాధవి వెంకటేశ్వర్ బావ అక్క చేతులు మీదుగా పూస్తే మట్టెలు గాజులు చీర అందించారు ఈకార్యక్రమంలో BRS […]
ప్రాంతీయం
ఉచిత శిక్షణ పొందుతున్న గ్రూప్ 2 మరియు ఎస్ఐ, కానిస్టేబుల్ 75 రోజుల పాటు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ ముజముల్లా ఖాన్ సందర్శించరు
131 Viewsజిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని బిసి స్టడీ సర్కిల్ సిద్దిపేటలో ఉచిత శిక్షణ పొందుతున్న గ్రూప్ 2 మరియు ఎస్ఐ, కానిస్టేబుల్ 75 రోజుల పాటు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ ముజముల్లా ఖాన్ సందర్శించి స్టడీ సర్కిల్లో శిక్షణ ఇవ్వడానికి ఉన్న సౌకర్యాలను పరిశీలించి శిక్షణ పొందుతున్న వారితో మాట్లాడి స్టడీ సర్కిల్ లో శిక్షణ తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మీరు […]
విద్యార్థులకు తిమ్మాపూర్ బాకురుపల్లి తండా విద్యార్థులకు ఉపయోగకరమైన వస్తువులను ఫైజర్ కంపెనీ వితరణ
254 Views1 Views రాజన్నన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో గల బాకురుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు అందరికీ తరగతికి సరిపడ అన్ని వస్తువులను వితరణ చేశారు పుస్తకాలు నోటుబుక్కులు చేతి గొడుగులు వాటర్ బాటిల్స్ స్కేలు కంపాక్స్ , పెన్సిల్లు..బొప్పాపూర్ గ్రామానికి చెందిన మొడుసు బాల్ రెడ్డి సింగపూర్ లో గల ఫైజర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. మీరు ప్రతి సంవత్సరం విద్యా వైద్యానికై విరాళాలు ఇస్తూ ఉంటారు.. […]
ప్రైవేట్ స్కూల్లో బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మోటార్ వెహికల్ ఎస్సై చంద్రారెడ్డి
200 Viewsపైవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చంద్రా రెడ్డి ఎల్లారెడ్డిపేట మండలంలోని ప్రైవేటు స్కూల్ బస్సులను సిరిసిల్ల మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ చంద్రారెడ్డి గురువారం తనిఖీ చేశారు, మండలంలోని విజ్ఞాన్ , జ్ఞానదీప్ , శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లకు చెందిన స్కూల్ బస్సుల పీట్ నెస్ , రోడ్డు టెక్సీ , ప్రమాద బీమా , ఆర్ సి , ఫిట్నెస్ , పర్మిట్ లను పరిశీలించారు, స్కూల్ […]
మళ్ళీ మానేరుకు చేరిన మల్లన్న సాగర్ జలాలు..
212 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 9, వేసవికి ముందే మానేరుకు కూడవెల్లి సవ్వడులు. మూడేళ్లు వరుసగా మా నీటికి గోదావరి జలాలు అన్నదాత రైతులకు గుంట భూమి కూడా వదలకుండా వరి వేయడం లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంకల్ప దీక్ష ఫలాలు మెట్ట ప్రాంతానికి జల వసంతాలు ఆనందంలో అన్నదాతలు.. ఈ నెల 3వ తేదీన సిద్దిపేట జిల్లా కొడకండ్ల వద్ద కూడవెల్లి వాగులోకి […]
*ప్రభుత్వానికి బిసిలు అంటే ఎందుకు అంత వివక్ష* *—-కంచర్ల రవి గౌడ్ బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్*
150 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 8, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో జనాభా పరంగా సగానికి పైగా ఉన్నటువంటి బీసీలకు తీరని అన్యాయం చేశారంటూ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఈయేడాదికి సంబంధించి బడ్జెట్లో బీసీల పట్ల రాష్ట్రప్రభుత్వం సవతితల్లి ప్రేమనుచూపించినట్లుందన్నారు. ఈమేరకు సిరిసిల్ల లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో రవి గౌడ్ మాట్లాడుతూ రూ.2,90,396 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు […]
కౌలు రైతు పంట ధ్వంసం
140 Viewsకౌలు రైతు పంట ధ్వంసం – కౌలు రైతును అందుకున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి – రియల్ వ్యాపారుల దాష్టీకం – 1.50 వేల పంట నష్టం – గుండే పోటుతో ఆస్పత్రిలో చేరిన కౌలు రైతు – ఔదార్యం చూపిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి – 50 వేల రూపాయల తక్షణ సాయం – రైతును పరామర్శించిన జడ్పీటీసీ, ఎంపీపీ, మార్కెట్ కమిటీ […]
కౌలు రైతు పంట ధ్వంసం రైతును అందుకున్న ప్రభాకరుడు – రియల్ వ్యాపారుల దాష్టీకం – 1.50 వేల పంట నష్టం – గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన కౌలు రైతు – ఔదార్యం చూపిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి – 50 వేల రూపాయల తక్షణ సాయం – రైతును పరామర్శించిన జడ్పీటీసీ, ఎంపీపీ, మార్కెట్ కమిటీ చైర్మన్ – రైతుకు న్యాయం చేయాలని డిమాండ్
121 Viewsరియల్ ఎస్టేట్ వ్యాపారుల దాస్టికానికి ఓ నిరుపేద రైతు పంట నష్టపోయి, ఆందోళనతో గుండెపోటుకు గురి అయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. లాభాలే వ్యాపారంగా గ్రామాలను చెరబడుతున్న రియల్ వ్యాపారుల దాస్టికానికి మాచ్చుతునకగా నిలుస్తున్న ఘటన దౌల్తాబాద్ మండల పరిధిలోని గొడుగుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధిత రైతు గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి వారసులకు చెందిన సుమారు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని గ్రామానికి చెందిన గొల్ల శ్రీనివాస్ అనే వ్యక్తి […]
క్రికెట్ మ్యాచ్ గ్రౌండ్ను పరిశీలిస్తున్న దౌల్తాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్,
201 Viewsసిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాట గ్రామంలో ఈనెల 11 తేదీ నుంచి ప్రారంభమయ్యే క్రికెట్ మ్యాచ్ గ్రౌండ్ను పరిశీలిస్తున్న దౌల్తాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దేవేందర్, రైతు బంధు అధ్యక్షుడు నర్సింహారెడ్డి, టిఆర్ఎస్ నాయకులు వెంకటరెడ్డి, జనార్దన్ రెడ్డి, షాదుల్లా తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
ఐఏఎస్ సాధకుడు వెంకట నరసింహా రెడ్డి కీ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్
149 Views జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన వెంకట నరసింహా రెడ్డి కీ ఐఏఎస్ హోదా రావడం తో బుధవారం బీఆర్ ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ జగదేవపూర్ వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం శాలువతో ఘనంగా సన్మానించారు.వారు మాట్లాడుతూ పదవిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని జగదేవపూర్ మండలానికి వన్నె తేవాలని అనడం జరిగింది Telugu News 24/7tslocalvibe.com










