ప్రాంతీయం

బిజెపి నాయకుల్లారా మి పద్దతి మార్చుకొండి మర్కూక్ బీఅర్ఎస్ నాయకులు 

125 Views

….బిజెపి నాయకుల్లారా మి పద్దతి మార్చుకొండి మర్కూక్ బీఅర్ఎస్ నాయకులు

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల్ గత వారం రొజులుగా మర్కూక్ మండలంలొ స్ట్రీట్ కార్నర్ మిటింగ్ ల పెరిట గ్రామల్లొ విషప్రచారం చెయడం తగదు కెంద్ర ప్రభుత్వం మర్కూక్ మండలంలొ ఎం చెసిందొ చెప్పకుండా కెసిఅర్ పాలన పై విష ప్రచారం చెయడం విడ్డురం మి మిటింగ్ లలొ ఖాలి కుర్చిలె తప్ప ప్రజలు లెరు అనె విషయం వాస్తవం కాదా తెలంగాణాలొ వున్న ఎ సంక్షెమ పథకం అయిన మిరు పాలిస్తున్న రాష్ట్రంలొ ఏముంది అని మిరు తెలుసుకొని మాట్లడండి  ఈ రొజు మర్కూక్ మండలం ను ఇచ్చిన ఘనత కెసిఅర్ ది కాదా ఈ రొజు మర్కూక్ మండలం అన్ని రంగాల్లొ అభివ్రుద్దిలొ ఉన్నాది వాస్తవం కాదా మర్కూక్ మండలంలొ కెసిఅర్ ప్రభుత్వంలొ జరిగిన అభివ్రుద్ది పై చర్చకు మిరు సిద్దమా  మిరు పెదల పక్షాన నిలబడలంటె మిరు ముందుగా పెట్రొల్ డిజిల్ మరియు గ్యాస్ ధరలను తగ్గించాలని మి పార్టి ప్రభుత్వం పై దర్నా చెస్తె మంచిది  పెద ప్రజలను దొచి పెద్దలకు దొచిపెడుతున్న మెడి నాయకత్వంలొ పనిచెస్తు పెద ప్రజల సంక్షెమం కొసం పనిచెస్తున్న కెసిఅర్ గారి పై విషప్రచారం చెస్తె మికు గ్రామాల్లొ చిత్కారం తప్పదు ఈ  కార్యక్రమంలొ మర్కూక్ మండల బీఅర్ఎస్ అధ్యక్షుడు మార్కూక్ కరుణాకర్ రెడ్డి మరియు జడ్పిటిసి ఎంబరి మంగమ్మ రాంచంద్రం యాదవ్ మరియు ఎంపిటిసిల ఫొరం అధ్యక్షుడు రాజమైన క్రిష్ణయాదవ్ మరియు అప్పాల మాల్లెషం మ్యాకల కనకయ్య మరియు పత్తిబాబు మరియు బాల్ నర్సయ్య తుమ్మ కనకయ్య మరియు బీర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *