ప్రాంతీయం

గజ్వేల్- ప్రజ్ఞాపూర్ పట్టణంలో 2కోట్ల 56 లక్షలతో నిర్మించిన మెడల్ బస్

61 Viewsగజ్వేల్- ప్రజ్ఞాపూర్ పట్టణంలో 2కోట్ల 56 లక్షలతో నిర్మించిన మెడల్ బస్ గజ్వేల్, మే 31, తెలుగు న్యూస్ 24/7 గజ్వేల్- ప్రజ్ఞాపూర్ పట్టణంలో 2కోట్ల 56 లక్షలతో నిర్మించిన మెడల్ బస్ బే ను ప్రారంభించిన రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి…ఈ కార్యక్రమంలో ఏంఎల్ సి యాదవ రెడ్డి, ఆర్డీఓ చంద్రకళ, మున్సిపల్ చైర్మన్ చందన, మార్కెట్ […]

ప్రాంతీయం

మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జన్మదిన వేడుకలు

17 Viewsమాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జన్మదిన వేడుకలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జన్మదినం పురస్కరించుకొని ఆయన తన నివాసంలో సతీమణి తార తో కలిసి తన మాతృ మూర్తి మల్లమ్మ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కెమికల్ ఏరియాలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆంజనేయస్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే సోమగూడెం కల్వరి చర్చ్ కు వెళ్లి ప్రార్థనలు చేశారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల […]

ప్రాంతీయం

నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుంది,కన్విక్షన్ శాతం పెంచాలి :పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

19 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుంది,కన్విక్షన్ శాతం పెంచాలి :పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుందని, బాధితులకు న్యాయం జరిగే విధంగా కోర్టు కానిస్టేబుళ్లు కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పెద్దపల్లి,మంచిర్యాల జోన్లలో పనిచేస్తున్న కోర్టు డ్యూటీ అధికారులు,లైజనింగ్ అధికారులతో సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా […]

ప్రాంతీయం

నిఘా నీడలో ముస్తాబాద్ సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎస్పీ మహేష్ బి గీతే.

104 Views నిఘా నీడలో ముస్తాబద్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలు. 101 సీసీ కెమెరాల ఏర్పాటుతో భద్రతకు మరింత భరోసా. నేరాల నియంత్రణలో,కేసుల చేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం. ఒక సీసీ కెమెరాల 100 మంది పోలీసులతో సమానం. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరు స్వచ్చందగా ముందుకు రావాలి: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే. TS తెలుగు న్యూస్ 24/7: శనివారం రోజున ముస్తాబద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మండల […]

ప్రాంతీయం

చెన్నూర్‌లో విత్తనాలు,ఎరువుల దుకాణాల తనిఖీలు

12 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *చెన్నూర్‌లో విత్తనాలు,ఎరువుల దుకాణాల తనిఖీలు* *నకిలీ విత్తనాలపై ప్రత్యేక దృష్టి.. నిబంధనలు పాటించాలని వ్యాపారులకు హెచ్చరిక* మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు చెన్నూర్ టౌన్ ఇన్‌స్పెక్టర్ బన్సీలాల్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ ఏడీఈ,ఏఓ అధికారులతో కలిసి విత్తనాలు,ఎరువుల దుకాణాలు, గోదాములపై విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.దుకాణాల్లో నిల్వ ఉంచిన […]

ప్రాంతీయం

సోషల్ మీడియాలో జ్యోతిష్యం నమ్మవద్దు: ఎస్ ఐ 

51 Viewsసోషల్ మీడియాలో జ్యోతిష్యం నమ్మవద్దు: ఎస్ ఐ మార్కుక్, మే 30, తెలుగు న్యూస్ 24/7 మార్కుక్ మండల ప్రజలకు ఎస్ఐ దామోదర్, తెలిపిన విషయం,సోషల్ మీడియాలో వచ్చే జ్యోతిష్యంపై ఒక ప్రకటన విడుదల చేశారు. వాట్సాప్ సోషల్ మీడియాలో కొంతమంది.. జ్యోతిష్యులు  వ్యక్తిగత సమస్యలను ఆశగా ఆసరాగా తీసుకొని మీకు జ్యోతిష్యం చెప్తానని లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాంటి మూఢనమ్మకాలు,, నమ్మవద్దని వళ్ళు పంపించే వాట్సాప్ సోషల్ మీడియాలో లింకులు ఓపెన్ చేయకూడదని […]

ప్రాంతీయం

గొల్లవాగు ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను సేకరించిన యువకులు

11 Viewsభీమారం మండల కేంద్రంలోని గొల్లవాగు ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను, గురువారం రోజున భీమారం గ్రామానికి చెందిన యువకులు సేకరించారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, మధుకర్, జీవన్, లక్ష్మీనారాయణ, మహేష్, మహేందర్, కె. మహేష్, విశాల్ నాయక్, నితిన్, వెంకటేశ్వర్లు, విజయ్, జీవన్, పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కార్యదర్శిగా ఎల్తూరి శంకర్

24 Viewsతెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కార్యదర్శిగా ఎల్తూరి శంకర్ మంచిర్యాల, మే 28 : తెలంగాణ ఉద్యమకారుల వేదిక(టియూవీ) రాష్ట్ర కార్యదర్శిగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఎల్తూరి శంకర్ ను నియమిస్తూ టియూవీ రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ, వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్ లు నియామక పత్రం విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నిజమైన ఉద్యమకారులను గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిజమైన ఉద్యమకారులకు అమలు చేసేంతవరకు పోరాటం చేయాలని […]

ప్రాంతీయం

ఎవరి కులం ఎంతో వారికంత వాటా…! బహిరంగ సభను విజయవంతం చేయండి

20 Viewsఎవరి కులం ఎంతో వారికంత వాటా…! బహిరంగ సభను విజయవంతం చేయండి. -బీసీ , ఎస్సీ , ఎస్ టి – జేఏసీ  జిల్లా నాయకులు ర్యాగట్ల చందు. మిరుదొడ్డి, మే 24, తెలుగు న్యూస్ 24/7 సామాజిక న్యాయం – రాజ్యాధికారం సాధనే ధ్యేయంగా, “ఎవరి కులం ఎంతో..! వారికంత వాటా..!” అనే నినాదంతో బీసీ , ఎస్సీ , ఎస్ టి – జేఏసీ, జిల్లా కమిటి అధ్వర్యంలో జూన్ 5 వ […]

ప్రాంతీయం

పవర్ కట్ తో ప్రజల పరేషాన్

33 Views పవర్ కట్ తో ప్రజల పరేషాన్ ఉదయాన్నే భానుడి భగభగలు ఉక్కపోతతో అల్లాడిన జనం TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆదివారం ఉదయం అప్రకటితో కరెంటు కోతతో భానుడి భగభగ మధ్య ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు.విద్యుత్ లైన్లకు తగులుతున్న చెట్ల కొమ్మలను కొట్టడానికి విద్యుత్ సిబ్బంది సుమారు రెండు గంటల పాటు పవర్ కట్ చేయగా ఎండ వేడిమి తాళలేక, చిన్నాచితక ముసలి ముతక తేడా […]