ప్రాంతీయం

196 Viewsహన్మకొండ జిల్లాలో దారుణ ఘటన మళ్లీ ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో భార్య ఇద్దరు కూతుళ్లను హతమార్చిన భర్త హన్మకొండ, ఏప్రిల్  3, తెలుగు న్యూస్ 24/7 హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామ శివారులో స్విమ్మింగ్ పూల్ నిర్వహిస్తూ, భార్య ఫర్హాత్(26), కూతుళ్లు ఉమేరా (8), అయేషా(6)తో నివాసం ఉంటున్న అజారుద్దీన్ అనే వ్యక్తిఇద్దరు ఆడపిల్లలు పుట్టిన అనంతరం, ఫర్హాత్ రెండు సార్లు గర్భం దాల్చగా, ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో అబార్షన్ చేయించిన అజారుద్దీన్నాలుగేళ్ల […]

ప్రాంతీయం

సిద్దిపేటలో పరిస్థితి పూర్తిగా ప్రశాంతం: వదంతులను నమ్మవద్దు..

152 Views  సిద్దిపేట్, ఏప్రిల్ 3, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట పట్టణంలో ప్రస్తుత పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా, పోలీసుల నియంత్రణలో ఉందని సిద్దిపేట వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు.వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్) వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలను ప్రజలు నమ్మవద్దు. అవాస్తవాలను ప్రచారం చేసే […]

ప్రాంతీయం

చీకోడు జీపీ సిబ్బందికి సత్కారం,నిత్యావసరాల పంపిణీ చేసిన ఎస్సై కరెడ్ల శ్రీనివాస్ రెడ్డి

27 Views   జీపీ కార్మికులను సత్కరించిన ఎస్సై కరెడ్ల శ్రీనివాస్ రెడ్డి -నిత్యావసరసరుకులపంపిణీ, శాలువాలతో సత్కారం తెలుగు న్యూస్ 24×7: ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామానికి చెందిన కరెడ్ల శ్రీనివాస్ రెడ్డి ఉద్యోగరిత్యా సిద్దిపేటలో విధులు నిర్వహిస్తున్నా.. తన స్వగ్రామం పై మక్కువను కోల్పోకుండా గ్రామపంచాయతీ సిబ్బంది సేవలను గుర్తించి సన్మానించడం నేటి యువతకు స్పూర్తిగా నిలిచింది.చీకోడు గ్రామంలో పుట్టి పెరిగిన కరెడ్ల శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం సిద్దిపేటలో ఎస్సై గా విధులు నిర్వర్తిస్తున్నారు తన […]

ప్రాంతీయం

నిరుద్యోగ మైనారిటీ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

10 Viewsనిరుద్యోగ మైనారిటీ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా,ఏప్రిల్ 2, 2026: తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ మైనారిటీ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. విదేశాలలో ఉన్న ఉద్యోగ అవకాశాలపై జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో […]

ప్రాంతీయం

సైబర్ జాగృతి దివస్ సందర్భంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు

19 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ సైబర్ జాగృతి దివస్ సందర్భంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్ ఆదేశాల మేరకు మరియు రామగుండం కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వుల ప్రకారం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ డిఎస్పి వెంకట రంగా రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీ కృష్ణమూర్తి, రామగుండం కమీషనరేట్ ఇన్స్పెక్టర్ నాగపూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సైబర్ జాగ్రత్త దివాస్ సందర్బంగా వీటీసీ ట్రైనింగ్ సెంటర్ గోదావరిఖని, ఐటిఐ కాలేజ్ పెద్దపల్లి, […]

ప్రాంతీయం

అధిక వసూళ్ల గ్యాస్ దందా…

57 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 1 (24/7న్యూస్ ప్రతినిధి): ఇరాన్‌పై ఇజ్రయేల్‌, అమెరికా యుద్ధం ప్రభావంతో గ్యాస్‌ దొరకక, వినియోగదారులు అవస్థలు పాడుతున్నట్లు విధితమే.. రోజులు గడిచినా గ్యాస్ బుక్ అవకపోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదునుగా చేసుకొని సిల్లిండర్ల బ్లాక్‌ దందా జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ముస్తాబాద్ మండలంలో గ్యాస్‌ సిలిండర్లతో గుట్టుచప్పుడు కాకుండా సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బ్లాక్‌లో కన్జ్యూమర్ వద్ద డబుల్ రేటు అందేవరకు విక్రయిస్తున్నట్టు తెలిసింది. ఓవైపు ప్రభుత్వాలు […]

ప్రాంతీయం

ఉద్యోగ విరమణ చేసిన పోలీస్ అధికారులకు ఘన సన్మానం

10 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ కుటుంబం కోసం సమయాన్ని కేటాయించాలి: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉద్యోగ విరమణ చేసిన పోలీస్ అధికారులకు ఘన సన్మానం తమ కుటుంబ క్షేమం కన్నా సమాజం క్షేమం కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీసులు మాత్రమేనని,ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీస్ అధికారులు తమ కుటుంబ సభ్యుల కోసం ఎక్కువ సమయం కేటాయించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో […]

ప్రాంతీయం

బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా దుర్గం అశోక్ నియామకం

43 Viewsబిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా దుర్గం అశోక్ నియామకం. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాకు చెందిన దుర్గం అశోక్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించారు ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు రామచందర్రావు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

డీఎస్పీ వాహన డ్రైవర్ చాకచక్యం తప్పిన పెను ప్రమాదం

8 Viewsఅప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పించిన డ్రైవర్ హోమ్ గార్డ్ తేజ. ప్రధాన రహదారిపై తెగిన కరెంట్ వైర్లను గుర్తించి అప్రమత్తంగా వ్యవహరించిన తేజ. తంగలపల్లి మండల కేంద్రంలో సోమవారం రోజున రాత్రి సుమారు రెండు గంటల సమయంలో ఉధృతంగా వీచిన గాలులకు తాడూర్ చౌరస్తా వద్ద రోడ్డుకు అడ్డంగా కరెంట్ వైర్లు తెగి పడ్డాయి,అదే సమయంలో సిరిసిల్ల డిఎస్పి నాగేంద్ర చారి వాహనం పెట్రోలింగ్ నిర్వహిస్తూ అటు వైపు వెళ్తుండగా వాహన డ్రైవర్ తేజ నడిరోడ్డుపై […]

ప్రాంతీయం

ఆసుపత్రి పాలైన వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తుంది: సర్పంచ్ యాదమ్మ – శ్రీనివాస్

12 Views పోతుగల్ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన సర్పంచ్ యాదమ్మ-శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో సర్పంచ్ పెద్ది గారి యాదమ్మ – శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు 1)చేపూరి సందీప్ 51000/- 2)తౌటి ఎల్లయ్య 24000/ 3) నాంపల్లి కల్పన 24000/ 4)దేశెట్టి వెంకట రాములు 22000/ 5)జంగ లక్ష్మీనారాయణ 32500 మొత్తం:1,53,500 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందచేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు […]